PHOTOS

Venus Transit 2024: శుక్రుడి అనుగ్రహం.. ఇక ఈ రాశికి లగ్జరీలైఫ్‌ ఖాయం..! మీ రాశి ఇదేనా?

ులకు బాగా కలిసి వస్తుంది. లగ్జరీ లైఫ్‌ అనుభవించబోతున్నారు. ఇందులో మీ రాశి కూడా ఉందా? లగ్జరీ లైఫ్‌ అనుభవించబోతున్నారు. ఇందులో...

Advertisement
1/5
Venus Transit 2024
Venus Transit 2024

Venus Transit 2024: శుక్రుడు అంటేనే విలాసవంతమైన జీవితానికి ప్రతీక. ఈ గ్రహం అనుగ్రహం ఉన్నవారు జీవితంలో లగ్జరీలైఫ్‌ అనుభవిస్తారు. ప్రస్తుతం శుక్ర గ్రహం రాశి మారింది సింహ రాశిలోకి ప్రవేశించాడు. దీంతో కొన్ని రాశులకు బాగా కలిసి వస్తుంది. లగ్జరీ లైఫ్‌ అనుభవించబోతున్నారు. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్‌ చేయండి.  

2/5
శుక్ర గ్రహం
శుక్ర గ్రహం

శుక్ర గ్రహం అనుగ్రహం ఉన్నవారికి సంపదలు కలిసి రావడంతోపాటు సమాజంలో పేరుప్రతిష్ఠలు కూడా పొందుతారు. జాతకంలో శుక్రుడి అనుగ్రహం ఉన్నవారు లగ్జరీ లైఫ్‌ జీవిస్తారు. ఎంతటి బీద అయినా రాజభోగాలు అనుభవించాల్సిందే. శుక్రగ్రహ మార్పు వల్ల రాజయోగం పొందే రాశులు ఏవో తెలుసుకుందాం.  

3/5
మేషరాశి
మేషరాశి

ఈ రాశిమార్పు వల్ల మేషరాశివారికి బాగా కలిసి వస్తుంది. శుక్రుడి అనుగ్రహం వల్ల వీరికి లక్ష్మీకటాక్షం కలుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక సంక్షోభం నుంచి కూడా త్వరగా బయటపడతారు.  

4/5
మిథున రాశి
మిథున రాశి

మిథున రాశివారికి శుక్రగ్రహ మార్పు రాజయోగాన్ని తీసుకువస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న విజయాన్ని ఇప్పుడు అందుకోనున్నారు.  

5/5
సింహ రాశి
సింహ రాశి

సింహ రాశివారికి కూడా ఇది మంచి అనుకూలమైన సమయం ఈ రాశిలోనే శుక్రగ్రహ ప్రవేశం జరిగింది ఇది ఆర్థికంగా బాగా లాభాలు తెచ్చిపెట్టే సమయం. ముఖ్యంగా వీరికి పని ప్రదేశంలో ప్రశంసలు పొందే గోల్డెన్‌ ఛాన్స్‌.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   





Read More