PHOTOS

Venus Transit 2024: ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు ఈ రాశువారికి లాభాలే.. లాభాలు!

elugu: ప్రస్తుతం శుక్రుడు సింహ రాశిలో సంచార దశలో ఉంది. అయితే ఈ గ్రహాన్ని ప్రేమ, అందం, ఆనందం, డబ్బుకు సూచికగా భావిస్తారు. అయితే ఈ గ్రహం ...

Advertisement
1/7
ఈ రాశువారికి లాభాలే.. లాభాలు
 ఈ రాశువారికి లాభాలే.. లాభాలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 17 వరకు శుక్ర గ్రహం కన్యారాశిలో ఉండడం వల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా డబ్బు సంబంధింత సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.   

2/7
సింహ రాశి
సింహ రాశి

కన్యా రాశిలోకి శుక్రుడు సంచారం చేయడం వల్ల సింహ రాశివారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అలాగే మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి.   

3/7
సింహ రాశి
సింహ రాశి

ఈ సింహ రాశివారికి జీవితంలో సంతోషం, శాంతి కూడా పెరుగుతుంది. దీంతో పాటు ప్రేమ జీవితంలో కూడా అనేక సమస్యల నుంచి విముక్తి కలిగి, భాగస్వామి సపోర్ట్‌ కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఆదాయ కూడా విపరీతంగా పెరుగుతుంది.

4/7
వృషభ రాశి
వృషభ రాశి

శుక్రుడి సంచారం వృషభ రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది.  

5/7
వృషభ రాశి
వృషభ రాశి

ముఖ్యంగా ఈ వృషభ రాశివారు ఈ సమయంలో విహారయాత్రలకు కూడా వెళ్లే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు జీవితం కూడా చాలా శృంగారభరితంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో పూజల పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది. 

6/7
మకరరాశి
మకరరాశి

శుక్రుడు కన్యా రాశిలోకి సంచారం చేయడం వల్ల మకర రాశివారికి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారికి ఆరోగ్యంగా చాలా బాగుంటుంది. దీంతో ప్రేమ జీవితం ఎంతో ఆకర్శనీయంగా..శృంగారభరితంగా ఉంటుంది.  

7/7
మకరరాశి
మకరరాశి

మకర రాశివారికి గతంలో నిలిచిపోయిన పనులు కూడా ప్రారంభమవుతాయి. అంతేకాకుండా కెరీర్‌ పరంగా కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా కూడా అనేక లాభాలు కలుగుతాయి.   





Read More