PHOTOS

Varun Tej - Lavanya Tripathi: ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గతేడాది ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ తర...

Advertisement
1/6
వరుణ్ తేజ్ లావణ్య హనీమూన్
వరుణ్ తేజ్ లావణ్య హనీమూన్

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ మెంబర్స్‌ను ఒప్పించి ఏడడుగుల బంధంతో ఒకటయ్యారు.

2/6
వరుణ్ తేజ్ లావణ్య వివాహాం
వరుణ్ తేజ్ లావణ్య వివాహాం

వీళ్లిద్దరి వివాహాం ఇటలీలో నవంబర్ 1న జరిగింది. పెళ్లి తర్వాత ఇటలీలో హనీమూన్ వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు.

3/6
మెగా ఫ్యామిలీ
మెగా ఫ్యామిలీ

మరోవైపు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అప్పటికే కమిటైన ప్రాజెక్ట్స్ పూర్తి చేయాల్సిన పరిస్థితి రావడంతో ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు.

4/6
వరుణ్ లావణ్య
వరుణ్ లావణ్య

రీసెంట్‌గా వరుణ్ తేజ్.. 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా పూర్తి చేసాడు. ఈ సినిమాకు టాక్ బాగొచ్చినా.. కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు.

5/6
లావణ్య త్రిపాఠి
లావణ్య త్రిపాఠి

అటు లావణ్య త్రిపాఠి కూడా తన చేతిలో ఉన్న వెబ్ సిరీస్‌, సినిమాలు పూర్తి చేసి ఫ్రీ అయింది. దీంతో వీళ్లిద్దరు మరోసారి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

6/6
వరుణ్
వరుణ్

వరుణ్‌ తేజ్, లావణ్య త్రిపాఠిలు తొలిసారి 'మిస్టర్' సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత 'అంతరిక్షం'లో కలిసి నటించారు. రెండు డిజాస్టర్ మూవీస్ వీరి ప్రేమను బ్లాక్ బస్టర్ చేసాయని చెప్పాలి.

 





Read More