PHOTOS

Sara Tendulkar Pics: సారా గ్లామర్ ట్రీట్.. రెడ్ డ్రెస్స్ లో సచిన్ కూతురు మామూలుగా లేదు..

తలదన్నే అందంతో సారా నెట్టింట సందడి చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హ...

Advertisement
1/5
సారా టెండూల్కర్
సారా టెండూల్కర్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్యూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్.   

2/5
సారా టెండూల్కర్
సారా టెండూల్కర్

టీమిండియా యంగ్‌ ప్లేయర్ శుభ్‌మన్‌ గిల్‌తో డేటింగ్ వార్తలతో సారా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.   

3/5
సారా టెండూల్కర్
సారా టెండూల్కర్

అయితే డేటింగ్ రూమర్లపై ఎప్పుడు వీరిద్దరూ స్పందించలేదు.  ఏమైందో ఏమో తెలియదు గానీ.. సోషల్ మీడియా అకౌంట్లలో అన్‌ ఫాలో చేసుకున్నారు.    

4/5
సారా టెండూల్కర్
సారా టెండూల్కర్

తాజాగా సారా వాలెంటైన్స్ డే సందర్భంగా తన గ్లామర్ ఫోటోలను ఇన్ స్టా లో షేర్ చేసింది.  

5/5
సారా టెండూల్కర్
సారా టెండూల్కర్

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.  





Read More