PHOTOS

Unified Pension Scheme: మాకు వద్దే వద్దు.. ఈ రాష్ట్రంలో యూపీఎస్‌పై ఉద్యోగుల్లో భారీ వ్యతిరేకత..!

భుత్వం ఇటీవల కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ (యూపీఎస్)పై ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తోంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ (...

Advertisement
1/6

ఈ సందర్భంగా 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని విన్నవించారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ఉద్యోగులకు మేలు చేకూరేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు.  

2/6

అనంతరం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులకు లబ్ధి చేకురేలా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందన్నారు.  

3/6

పెన్షన్ విధానం అమలుపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి వాస్తవ పరిస్థితులను వివరిస్తానని చెప్పారు.  

4/6

ఉద్యోగుల పెన్షన్‌కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టత ఉందని.. త్వరలోనే మంచి నిర్ణయం ఉంటుందన్నారు.  

5/6

ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఉద్యోగులకు అండగా నిలుస్తుందని చిన్నారెడ్డి అన్నారు.  

6/6

కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పులకు ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి అని అన్నారు.  





Read More