PHOTOS

Obesity: బరువు పెరిగితే బుర్ర తగ్గుతుంది.. యూఎస్‌ సైంటిస్టుల పరిశోధనల్లో బైట పడ్డ షాకింగ్ విషయాలు..

కాకు చెందిన వాషింగ్టన్ సైంటిస్టులు ఇటీవల 9 నుంచి 11 ఏళ్ల చిన్నారులలో ఓబేసీటితో బాధపడుతున్న వారిపై పరిశోధలను జరిపారు. ఈ నేపథ్యంలో ష...

Advertisement
1/6
అధిక బరువు వల్ల సమస్యలు:
అధిక బరువు వల్ల సమస్యలు:

నేటి కాలంలో చాలా మంది ఉరుకుల పరుగుల మీద జీవనం గడుపుతున్నారు.  సమయానికి కడుపు నిండి తిండి, కండి నిండా నిద్ర కరువైందని చెప్పుకొవచ్చు. చాలా మంది బైటి ఫుడ్ ను ఎక్కువగా తింటున్నారు. రాత్రిళ్లు నైట్ షిఫ్ట్ లు చేయడం వల్ల జీవగడియారం పూర్తిగా మారిపోతుంది.

2/6
అధిక బరువు వల్ల సమస్యలు:
అధిక బరువు వల్ల సమస్యలు:

వాషింగ్టన్ సైంటిస్టులు ఇటీవల.. చిన్నారులతో పాటు, అన్నిరకాల వయస్సు వారిలో ఓబెసీటీ  సమస్యల మీద పరిశోధనలు చేశారు. ఈ నేపథ్యంలో.. చిన్నారులు కూడా ఈ సమస్య ఎక్కువగా ఫెస్ చేస్తున్నారని సైంటిస్టులు తెలిపారు.

3/6
అధిక బరువు వల్ల సమస్యలు:
అధిక బరువు వల్ల సమస్యలు:

దాదాపు ఈ పరిశీలన ఐదువేల మందిపై జరిగిపట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం,  సమయానికి తిండి తినక పోవడం వల్ల జీవక్రియలపై ప్రభావం పడుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. దీని వల్ల నిద్రలేమి, చురుకుగా ఉండట్లేదని గుర్తించారు

4/6
అధిక బరువు వల్ల సమస్యలు:
అధిక బరువు వల్ల సమస్యలు:

పిల్లలకు ఒకప్పుడు ఆటల వల్ల శారీరక శ్రమ ఉండేది. కానీ ఇప్పుడు కేవలం ఫోన్ లు, ల్యాపీల మీద గంటల కొద్ది సమయం కేటాయిస్తున్నారు. పోన్ లు అతుక్కుని పోతున్నారు. సోఫాల మీద కూర్చుని, జంక్ ఫుడ్ లను తింటూ బెల్లీఫ్యాట్, ఓబెసీటీలకు గురౌతున్నారు. 

5/6
అధిక బరువు వల్ల సమస్యలు:
అధిక బరువు వల్ల సమస్యలు:

ఓబేసిటీ వల్ల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది అన్ని వయసు వారిలోను చెడు ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల.. ఒత్తిడి పెరుగుతుంది. ఆలోచన శక్తి క్రమంగా మందగిస్తుంది. దేనిపైన సరిగ్గా కాన్సట్రేషన్ చేయలేకపోతుంటారు. మతి మరుపు కూడా సంభవిస్తుంది.

6/6
అధిక బరువు వల్ల సమస్యలు:
అధిక బరువు వల్ల సమస్యలు:

అందుకే ప్రతిరోజు ఉదయం వాకింగ్ కు వెళ్తు, శారీరక శ్రమను చేస్తు, మంచి ఫుడ్ తీసుకుంటే ఓబేసిటీ వంటి సమస్యల నుంచి బైటపడోచ్చని వాషింగ్టన్ నిపుణులు చెబుతున్నారు. చిన్న తనం నుంచి పిల్లలకు ఇలాంటి సమస్యలు రాకుండా తల్లిదండ్రులు అలర్ట్ చూసుకొవాలని సైంటిస్టులు చెబుతున్నారు.





Read More