PHOTOS

Gudiko Gomata: ‘గుడికో గోమాత’ కార్యక్రమం ప్రారంభం

ాత’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ‘గుడికో గ...

Advertisement
1/4
‘గుడికో గోమాత’ కార్యక్రమం ప్రారంభం
‘గుడికో గోమాత’ కార్యక్రమం ప్రారంభం

హిందూ సనాతన ధర్మంలో ఆవుల రక్షణ, గోపూజకు ప్రత్యేక స్థానం ఉందని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రమంతటా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు జిల్లాల్లోని ఐదు నుంచి పది దేవాలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గోవులను దానం చేయాలని నిర్ణయించిందని తెలిపారు.  

2/4
Gudiko Gomata programme
Gudiko Gomata programme

గుడికో గోమాత కార్యక్రమాన్ని మరింతగా అమలు చేయడానికి ఆవులను టీటీడీకి దానం చేయాలని వైవీ సుబ్బారెడ్డి భక్తులను కోరారు. త్వరలో ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో కూడా టీటీడీ గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

3/4
‘గుడికో గోమాత’ కార్యక్రమం ప్రారంభం
‘గుడికో గోమాత’ కార్యక్రమం ప్రారంభం

ఈ కార్యక్రమంలో టీటీడీ, హిందూ ధర్మ ప్రచారం పరిషత్ సభ్యులు హాజరయ్యారు. 

4/4
Gudiko Gomata programme
Gudiko Gomata programme




Read More