PHOTOS

Triptii Dimri: సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన తృప్తి డిమ్రి.. యామిమల్ భామ ప్లాన్స్ అదుర్స్..

: తృప్తి డిమ్రి .. కొద్ది మంది కథానాయికలకు ఎన్ని సినిమాలు చేసినా.. రాని గుర్తింపు ఒక్క సినిమాతో వచ్చేస్తోంది. అలా సందీప్ రెడ్డి వంగా దర...

Advertisement
1/5
యానిమల్’
యానిమల్’

తృప్తి డిమ్రి ‘యానిమల్’ సినిమాలో  రణ్ బీర్ కపూర్ తో చేసిన హాట్ హాట్ ఇంటిమేటేడ్ సీన్స్ తో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించుకుంది. రీసెంట్ గా ‘బ్యాడ్ న్యూజ్’తో మంచి హిట్ అందుకుంది. తాజాగా ఈ భామ ఇపుడు తన దృష్టి సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది.

2/5
ప్రభాస్ - స్పిరిట్
ప్రభాస్ - స్పిరిట్

తృప్తి డిమ్రీ యాక్ట్రెస్ గా  ఎంట్రీ ఇచ్చి దాదాపు 7 ఇయర్స్  అవుతున్న.. లాస్ట్ ఇయర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీతో ఓవర్ నైట్  పాపులారిటీ సంపాదించుకుంది. 

3/5
తృప్తి బ్యాడ్ న్యూస్
తృప్తి బ్యాడ్ న్యూస్

ఈ సినిమాలో ఈ భామ స్కిన్ షోకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈ అమ్మడిని సోషల్ మీడియాలో  ఫాలో అయ్యే వారి సంఖ్య అమాంతం పెరిగింది. రీసెంట్ గా బ్యాడ్ న్యూస్ మరో హిట్ ను తన అకౌంట్ లో  వేసుకుంది. తృప్తి నటించిన ఈ బూతు సినిమాకు  దాదాపు రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రావడం చూసి క్రిటిక్స్ నోరెళ్ల బెడుతున్నారు.   

 

4/5
తృప్తి డిమ్రి సౌత్
తృప్తి డిమ్రి సౌత్

తాజాగా ఈ భామ సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్.. స్పిరిట్ తో పాటు.. ‘యానిమల్ పార్క్’ సినిమాలతో పాటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఈ భామ స్పెషల్ సాంగ్స్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా హిందీ సినిమాలు చేస్తూనే.. సౌత్ లో తెరకెక్కుతోన్న ప్యాన్ ఇండియా చిత్రాలపై ఫోకస్ పెట్టింది. మేకర్స్ కూడా తృప్తి ఉంటే అదనపు అడ్వాంటేజ్ గా ఫీల్ అవుతున్నారు.

5/5
తృప్తి దిమ్రీ
తృప్తి దిమ్రీ

తృప్తి విషయానికొస్తే..  2017లో శ్రీదేవి టైటిల్ రోల్ లో నటించిన ‘మామ్’ మూవీలో చిన్న క్యారెక్టర్ తో వెండితెరకు పరిచయం అయింది. అదే యేడాది  సన్ని దేవోల్, బాబీ దేవోల్ ల ‘పోస్టర్ బాయ్’ మూవీస్ తో కథానాయికగా పరిచయమైంది.





Read More