PHOTOS

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

Advertisement
1/5
సిగరెట్ మానేయండి
సిగరెట్ మానేయండి

సిగరెట్ తాగడం వల్ల మీ ఉపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది. వాటి పనితీరు దెబ్బతింటుంది. ఎందుకంటే ఒక సిగరెట్‌లో వేలాది హానికారక రసాయనాలు ఉంటాయి. అవి మీ లంగ్స్‌ను డ్యామేజ్ చేస్తాయి.   

2/5
వీటికి దూరం...
వీటికి దూరం...

ఘాటు వాసన నుంచి, పెర్ప్యూమ్, ఎయిర్ ఫ్రెష్నర్స్ నుంచి దూరంగా ఉండండి. అందులో ఉండే విషకారకాలు ఊపిరితిత్తులకు నష్టం కలిగించగలవు.  

3/5
బ్రీథింగ్ వర్కవుట్స్..
బ్రీథింగ్ వర్కవుట్స్..

శ్వాసక్రియ మెరుగు అవ్వాలి అనుకుంటే..ఊపరితిత్తులు ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ప్రాణాయామ వంటి బ్రీథింగ్ ఎక్సర్‌సైజెస్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఆక్సిజన్ సప్లై మెరుగు అవుతుంది.

4/5
చక్కని ఆహారం..
చక్కని ఆహారం..

ఆరోగ్యకరమైన లంగ్స్ కోసం మంచి పోషకాలు ఉన్న ఆహారం మీరు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో యాంటిఆక్సిడెంట్స్, ఫొరాట్, ప్రొటీన్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోండి.  

5/5
ప్రతీ రోజు వ్యాయామం..
ప్రతీ రోజు వ్యాయామం..

వ్యాయామం వల్ల మీ లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. దీని వల్ల నిస్సత్తువ తగ్గుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు తొలుగుతాయి. లంగ్స్ కెపాసిటీ కూడా పెరుగుతుంది.  





Read More