PHOTOS

Tollywood top dubbed movies openings: ‘భారతీయుడు 2’ సహా తెలుగు డబ్బింగ్ మూవీస్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాలు..

ovies openings: టాలీవుడ్  సినిమాలు ఇతర భాషల్లో డబ్బై మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత డ...

Advertisement
1/9

‘భారతీయుడు 2’ సహా తెలుగు డబ్బింగ్ మూవీస్ లో  అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాలు. తాజాగా కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు 2 మూవీ ప్లేస్ ఎక్కడ అంటే..

2/9
కేజీఎఫ్ 2
కేజీఎఫ్ 2

 KGF Chapter 2

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా  తెరకెక్కిన మూవీ ‘కేజీఎఫ్ 2’. ఈ సినిమా తెలుగులో రూ. 78 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా తెలుగులో రూ. 19.09 కోట్ల షేర్ తో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన డబ్బింగ్ సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

3/9
2.O
2.O

రజినీకాంత్, అక్షయ్ కుమార్ హీరోలుగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘2.O’. ఈ సినిమా తెలుగులో రూ. 71 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా తెలుగులో తొలి రోజు రూ. 12.45 కోట్ల షేర్ రాబట్టి రెండో ప్లేస్ లో నిలిచింది.

4/9
కబాలి
కబాలి

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పా రంజిత్ డైరెక్షన్ లో  తెరకెక్కిన మూవీ ‘కబాలి’. ఈ సినిమా తెలుగులో మొదటి రోజు  రూ. 9.31 కోట్ల షేర్ రాబట్టి మూడో స్థానంలో నిలిచింది.

5/9
లియో
లియో

విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘లియో’. ఈ సినిమా తొలి రోజు తెలుగులో రూ. 8.31 కోట్ల షేర్ రాబట్టి నాల్గో స్థానంలో నిలిచింది. 

6/9
(మనోహరుడు)
(మనోహరుడు)

విక్రమ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘ఐ’ (మనోహరుడు). ఈ సినిమా తెలుగులో ఫస్ట్ డే 7.56 కోట్ల షేర్ తో టాప్  5 లో నిలిచింది.

7/9
జైలర్
జైలర్

రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘జైలర్’. ఈ సినిమా ఫస్ట్ డే రూ. 7.01 కోట్ల షేర్ తో టాప్ 6లో నిలిచింది.

8/9
కాలా
కాలా

రజినీకాంత్ హీరోగా పీఏ రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో రూ. 33 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

9/9
భారతీయుడు 2
భారతీయుడు 2

శంకర్ దర్శకత్వంలో  కమల్ హాసన్ టైటిల్ రోల్లో నటించిన సినిమా ‘భారతీయుడు 2’. ఈ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.75 కోట్ల ఓపెనింగ్స్ తో టాప్ 7లో నిలిచింది.





Read More