PHOTOS

Tollywood Senior Heroes Remuneration: చిరు, బాలయ్య సహా టాలీవుడ్ సీనియర్ హీరోస్‌లో ఎవరి పారితోషకం ఎంతంటే.. ?

ration: టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు వీళ్లు తమ రేంజ్‌కు తగ్గట్టు పారితోషకం తీసుకుంట...

Advertisement
1/5
చిరంజీవి..
చిరంజీవి..

చిరంజీవి.. (Chiranjeevi) మెగాస్టార్ చిరంజీవి ఒక్కో సినిమాకు దాదాపు రూ. 40 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు. విశ్వంభర కోసం దాదాపు రూ.50 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం.

2/5
బాలకృష్ణ
బాలకృష్ణ

బాలకృష్ణ (Balakrishna Nandamuri) నందమూరి బాలకృష్ణ.. 'భగవంత్ కేసరి' సక్సెస్ తర్వాత తన పారితోషకాన్ని రూ. 15 కోట్ల నుంచి రూ. 25 కోట్లకు పెంచారు.

3/5
నాగార్జున
నాగార్జున

నాగార్జున (Nagarjuna Akkineni)

అక్కినేని నాగార్జున ఒక్కో సినిమా కోసం దాదాపు రూ. 7 కోట్ల వరకు పారితోషం తీసుకుంటున్నారు.

4/5
వెంకటేష్
వెంకటేష్

వెంకటేష్ (Venkatesh) విక్టరీ వెంకటేష్ ఒక్కో సినిమా కోసం రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు తీసుకుంటున్నారు.

5/5
రవితేజ
రవితేజ

రవితేజ (Ravi Teja):

రవితేజ ప్రస్తుతం ఒక్కో సినిమా కోసం రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు.





Read More