PHOTOS

Trisha Top Movies: త్రిష కెరీర్‌లో టాప్ చిత్రాలు ఇవే..

చి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్‌గా గత రెండు దశాబ్దాలుగా తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉంది. త్వరలో చిరంజీవి హీరోగా నటిస్తోన...

Advertisement
1/7
వర్షం..
వర్షం..

వర్షం.. (Varsham) ప్రభాస్ హీరోగా శోభన్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాతో త్రిషకు తెలుగులో మంచి బ్రేక్ వచ్చింది. ఒక రకంగా ప్రభాస్, త్రిషకు తొలి హిట్ ఈ సినిమాతో దక్కింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరు వెనుదిరిగి చూసుకోలేదు.

2/7
నువ్వొస్తానంటే నేనొద్దాంటానా..
నువ్వొస్తానంటే నేనొద్దాంటానా..

నువ్వొస్తానంటే నేనొద్దాంటానా.. (Nuvvosthanante Nenoddantana)

ప్రభుదేవా దర్శకత్వంలో సిద్ధార్ద్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో త్రిష నటనకు మంచి మార్కులే పడ్డాయి.

 

3/7
అతడు..
అతడు..

అతడు.. (Athadu) సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ అతడు. ఈ సినిమాలో త్రిష తన నటనతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది.

4/7
ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే..
ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే..

ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే.. (Aadavari Matalaku Ardhale Verule)

వెంకటేష్ హీరోగా రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే'. ఈ సినిమా కూడా త్రిష కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.

5/7
కింగ్
కింగ్

కింగ్ (King)

శ్రీను వైట్ల దర్శకత్వంలో నాగార్జున అక్కినేని హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నటించింది. ఈ సినిమా త్రిష కెరీర్‌లో మరో హిట్‌గా నిలిచింది.

6/7
కృష్ణ
కృష్ణ

కృష్ణ (Krishna)

రవితేజ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'కృష్ణ'. ఈ మూవీ త్రిష కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోయింది.

 

7/7
పొన్నియన్ సెల్వన్
పొన్నియన్ సెల్వన్

పొన్నియన్ సెల్వన్ (Ponniyin selvan 1&2)

పొన్నియన్ సెల్వన్.. మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష్ హీరో, హీరయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగు ఇతర భాషల్లో సక్సెస్ కాలేకపోయింది. కానీ తమిళంలో మాత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

 





Read More