PHOTOS

Ugadi 2021 Wishes: ప్రేక్షకులకు టాలీవుడ్ ఉగాది శుభాకాంక్షలు, ఆచార్య నుంచి అఖండ వరకు లేటెస్ట్ అప్‌డేట్స్

వత్సరాది. ఉగాది అంటే గుర్తకొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి లాంటి అప్‌డేట్స్‌ను టాలీవుడ్ ప్రేక్షకులకు మూవీ యూన...

Advertisement
1/7
Ugadi 2021 Wishes: నారప్ప మూవీ యూనిట్ ఉగాది శుభాకాంక్షలు
Ugadi 2021 Wishes: నారప్ప మూవీ యూనిట్ ఉగాది శుభాకాంక్షలు

విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా నారప్ప. తమిళ మూవీ రీమేక్‌గా నారప్ప తెరకెక్కుతోంది. సురేష్ ప్రొడక్షన్స్, సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఉగాది కానుకగా నారప్ప మూవీ యూనిట్ లేటెస్ట్ పోస్టర్ విడుదల చేసింది.  (Photo Credit: Twitter)

Also Read: Ugadi Pachadi Recipe: షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి తయారుచేయు విధానం, ప్రాముఖ్యత

2/7
Acharya Ugadi 2021 Wishes: ఆచార్య మూవీ యూనిట్ ఉగాది శుభాకాంక్షలు
Acharya Ugadi 2021 Wishes: ఆచార్య మూవీ యూనిట్ ఉగాది శుభాకాంక్షలు

ఉగాది పండుగ సందర్భంగా ఆచార్య మూవీ నుంచి సిద్ధకు జోడీగా నటిస్తున్న భామను పరిచయం చేశారు. స్టూడెంట్ లీడర్‌గా, ఆపై నక్సలైట్‌గా మారిపోయిన రామ్ చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఆయుధమైనా... అమ్మాయి అయినా... సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది. #Acharya ఉగాది శుభాకాంక్షలు!! అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. (Photo Credit: Twitter)

Also Read: Ugadi 2021 Wishes: మీ సన్నిహితులకు శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పండి

3/7
Ugadi 2021 Wishes: అఖండ మూవీ యూనిట్ ఉగాది శుభాకాంక్షలు
Ugadi 2021 Wishes: అఖండ మూవీ యూనిట్ ఉగాది శుభాకాంక్షలు

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నందమూరి నటసింహం బాలయ్య లేటెస్ట్ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు ‘అఖండ’ అనే పవర్ ఫుల్ టైటిల్  ఎంచుకున్నాడు దర్శకుడు బోయపాటి. మూవీ టీజర్‌ను సైతం విడుదల చేసి నందమూరి ఫ్యాన్స్, టాలీవుడ్ ఫ్యాన్స్‌కు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. (Photo Credit: Twitter)

4/7
RRR Ugadi 2021 Wishes: ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ ఉగాది శుభాకాంక్షలు
RRR Ugadi 2021 Wishes: ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ ఉగాది శుభాకాంక్షలు

నేడు ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ తమ అభిమానుల కోసం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్ఆర్ఆర్ మూవీ నుండి ఓ కొత్త పోస్టర్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్ కోసం ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ ఆయా భాషల్లో ఉగాది గ్రీటింగ్స్ తెలియజేసింది.  (Photo Credit: Twitter)

Also Read: Ugadi greetings తో ఆర్ఆర్ఆర్ మూవీ న్యూ పోస్టర్ విడుదల

5/7
Tollywood Celebrities Ugadi 2021 Wishes: తిమ్మరుసు మూవీ యూనిట్ ఉగాది శుభాకాంక్షలు
Tollywood Celebrities Ugadi 2021 Wishes: తిమ్మరుసు మూవీ యూనిట్ ఉగాది శుభాకాంక్షలు

నేడు ఉగాది పండుగను పరుస్కరించుకుని టాలీవుడ్ మూవీ తిమ్మరుసు యూనిట్ తెలుగు ప్రజలకు, టాలీవుడ్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపింది. (Photo Credit: Twitter)

Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు! 

6/7
Tollywood Celebrities Ugadi 2021 Wishes: సఖీ మూవీ యూనిట్ ఉగాది శుభాకాంక్షలు
Tollywood Celebrities Ugadi 2021 Wishes: సఖీ మూవీ యూనిట్ ఉగాది శుభాకాంక్షలు

నేడు ఉగాది పర్వదినాన్ని పరుస్కరించుకుని టాలీవుడ్ మూవీ సఖీ యూనిట్ తెలుగు ప్రజలకు, టాలీవుడ్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపింది. (Photo Credit: Twitter)

7/7
Tollywood Celebrities Ugadi 2021 Wishes: అన్నపూర్ణ స్టూడియోస్ ఉగాది శుభాకాంక్షలు
Tollywood Celebrities Ugadi 2021 Wishes: అన్నపూర్ణ స్టూడియోస్ ఉగాది శుభాకాంక్షలు

Tollywood Celebrities Ugadi 2021 Wishes: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు. (Photo Credit: Twitter)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook





Read More