PHOTOS

Divi Vadthya Hot Pics: బ్లాక్ డ్రెస్‌లో దివి వైద్య.. హాట్ అందాలతో కుర్రాళ్ల గుండెల్లో చిచ్చుపెడుతోందిగా!

vel Pictures in Black Dress. దివి వైద్య ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేడకుండా చేస్తారు. బ్లాక్ డ్ర...

Advertisement
1/6
బ్లాక్ డ్రెస్‌లో దివి వైద్య
బ్లాక్ డ్రెస్‌లో దివి వైద్య

దివి వైద్య సోష‌ల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేడకుండా చేస్తారు. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో హాట్ అందాలు ఆరబోశారు.   

2/6
శారీలో సెగలు రేపుతున్న దివి వైద్య
శారీలో సెగలు రేపుతున్న దివి వైద్య

బిగ్‌బాస్‌ ఇచ్చిన పాపులారిటీ దివి వైద్యకు కలిసొచ్చిందనే చెప్పాలి. పలు సినిమా అవకాశాలతో పాటు వీడియో సాంగ్స్‌, వెబ్ సిరీస్‌లో కూడా నటించారు.   

3/6
దివి వైద్య అందాల విందు
దివి వైద్య అందాల విందు

బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్‌లో పాల్గొన్న దివి వైద్య.. తన అందచందాలతో ఒక్క‌సారిగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌నవైపు తిప్ప‌కున్నారు. సినిమాల కంటే బిగ్‌బాస్‌తో ఫేమ్‌ను సంపాదించుకున్నారు.   

4/6
దివి వైద్య లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
దివి వైద్య లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

2019లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన 'మహర్షి' సినిమాలో దివి వైద్య తళుక్కుమన్నారు. ఆపై  ఏ 1 ఎక్స్‌ప్రెస్, క్యాబ్‌ స్టోరీస్‌ సినిమాలు చేశారు.  

5/6
దివి వైద్య లేటెస్ట్ పిక్చర్స్
దివి వైద్య లేటెస్ట్ పిక్చర్స్

సినిమాల మీద మక్కువతో దివి వైద్య 2017లో మోడ‌లింగ్‌తో కెరీర్ మొద‌లు పెట్టారు. పలు ఫాషన్ సంస్థలకు మోడలింగ్ కూడా చేశారు. 2018లో తొలిసారిగా 'లెట్స్ గో' అనే లఘు చిత్రంలో నటించారు.   

6/6
దివి వైద్య లేటెస్ట్ ఫొటోస్
దివి వైద్య లేటెస్ట్ ఫొటోస్

1996 మార్చి 15న హైదరాబాద్‌లో దివి వైద్య జన్మించారు. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో చదివిన దివి.. నారాయణమ్మ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశారు.   





Read More