PHOTOS

Adah Sharma: హాట్ ఫోటోస్‌తో యువకులకు హార్ట్‌ ఎటక్‌ తెప్పిస్తున్న అదా శర్మ.. చూస్తే మతి పోవాల్సిందే!

మాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బ్యూటీ అదా శర్మ. ఈ మధ్య హాట్ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా...

Advertisement
1/4
హాట్ ఫోటోస్‌తో యువకులకు హార్ట్‌ ఎటక్‌ తెప్పిస్తున్న అదా శర్మ.. చూస్తే మతి పోవాల్సిందే!
హాట్ ఫోటోస్‌తో యువకులకు హార్ట్‌ ఎటక్‌ తెప్పిస్తున్న అదా శర్మ.. చూస్తే మతి పోవాల్సిందే!

సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే అదా శర్మ.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తారు.  ప్రస్తుతం అదా హాట్ ఫోటోస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

2/4
హాట్ ఫోటోస్‌తో యువకులకు హార్ట్‌ ఎటక్‌ తెప్పిస్తున్న అదా శర్మ
హాట్ ఫోటోస్‌తో యువకులకు హార్ట్‌ ఎటక్‌ తెప్పిస్తున్న అదా శర్మ

గతంలో అదా శర్మ బాలీవుడ్‌లోనూ నటించి మంచి  గుర్తింపు పొందారు. ప్రస్తుతం తను టాలీవుడ్‌కు దూరంగా ఉన్నారు. అడపాదపా సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్నారు. 

3/4
అదా శర్మ అందాల విందు
అదా శర్మ అందాల విందు

అదా శర్మ టాలీవుడ్‌లో సన్నాఫ్‌ సత్యమూర్తి, క్షణం, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌, కల్కి తదితర సినిమాల్లో నటించి ఎంతో ప్రేక్షకాదరణ పొందారు.

4/4
పిచ్చెక్కిస్తున్న అదా శర్మ
పిచ్చెక్కిస్తున్న అదా శర్మ

'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బ్యూటీ అదా శర్మ.  రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన హార్ట్‌ ఎటాక్‌ సినిమాలో అదా అందానికి అందరు ఫిదా అయ్యారు.  





Read More