PHOTOS

Tata Curvv EV: టాటా కర్వ్ ఈవీ కొనే ప్లానింగ్ ఉందా, ఈఎంఐ ఎంత కట్టాలి

దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ఈవీ వాహనాల్లో అగ్రస్థానంలో ఉన్న టాటా మోటార్స్ మరో అద్భుతమైన ఈవీ కారు లాంచ్ చేస...

Advertisement
1/5
Tata Curvv EV: టాటా కర్వ్ ఈవీ కొనే ప్లానింగ్ ఉందా, ఈఎంఐ ఎంత కట్టాలి
Tata Curvv EV: టాటా కర్వ్ ఈవీ కొనే ప్లానింగ్ ఉందా, ఈఎంఐ ఎంత కట్టాలి

టాటా కర్వ్ ఈవీ కొనాలంటే ఈఎంఐ ఎంత ఉండాలి

టాటా కర్వ్ ఈవీ కారు కొనేందుకు 15 లక్షలు లోన్ తీసుకుంటే 4 ఏళ్ల కాల వ్యవధికి 9.5 శాతం వడ్డీ ఉండవచ్చు. అంటే నెలకు ఈఎంఐ 37,685 రూపాయలు ఉండాలి. అంటే మీ జీతం 3.5 లక్షలు ఉండాల్సి ఉంటుంది. లేకపోతే ఫ్యామిలీ బడ్జెట్ అస్థిరమవుతుంది

2/5
Tata Curvv EV: టాటా కర్వ్ ఈవీ కొనే ప్లానింగ్ ఉందా, ఈఎంఐ ఎంత కట్టాలి
Tata Curvv EV: టాటా కర్వ్ ఈవీ కొనే ప్లానింగ్ ఉందా, ఈఎంఐ ఎంత కట్టాలి

లోన్ కాల పరిమితి

లోన్ కాల పరిమితిని దృష్టిలో ఉంచుకోవాలి. లోన్ కాల పరిమితి 4 ఏళ్లు దాటకూడదు. దీర్ఘకాలం లోన్ ఉంటే వడ్డీ మొత్తం చాలా ఎక్కువ ఉంటుంది. 

3/5
Tata Curvv EV: టాటా కర్వ్ ఈవీ కొనే ప్లానింగ్ ఉందా, ఈఎంఐ ఎంత కట్టాలి
Tata Curvv EV: టాటా కర్వ్ ఈవీ కొనే ప్లానింగ్ ఉందా, ఈఎంఐ ఎంత కట్టాలి

ఈఎంఐ ఎంత ఉండాలి

మీరు ఎప్పుుడు కారు లోన్ తీసుకోవాలన్నా..ఈఎంఐ అనేది మీ నెల జీతంలో 10 శాతం దాటకూడదు. అంటే మీ నెల జీతం 1 లక్ష రూపాయలుంటే ఈఎంఐ 10 వేల కంటే ఎక్కువ ఉండకూడదు

4/5
Tata Curvv EV: టాటా కర్వ్ ఈవీ కొనే ప్లానింగ్ ఉందా, ఈఎంఐ ఎంత కట్టాలి
Tata Curvv EV: టాటా కర్వ్ ఈవీ కొనే ప్లానింగ్ ఉందా, ఈఎంఐ ఎంత కట్టాలి

20 శాతం డౌన్ పేమెంట్ రూల్

టాటా కర్వ్ ఈవీ ఎక్స్ షోరూం ధర 17.49 లక్షలుగా ఉంది. ఇక ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఇతర సేవలు, అన్నీ కలుకుకుంటే 18.55 లక్షల రూపాయలవుతుంది. ఈ కారు ధరలో 20 శాతం డౌన్ పేమెంట్ అంటే 3.71 లక్షలు అవుతుంది.

5/5
Tata Curvv EV: టాటా కర్వ్ ఈవీ కొనే ప్లానింగ్ ఉందా, ఈఎంఐ ఎంత కట్టాలి
Tata Curvv EV: టాటా కర్వ్ ఈవీ కొనే ప్లానింగ్ ఉందా, ఈఎంఐ ఎంత కట్టాలి

టాటా కర్వ్ ఈవీ

టాటా కర్వ్ ఎస్‌యూవీ ఈవీ కొనే ఆలోచన ఉంటే మీ ఆర్ధిక పరిస్థితిని ఓసారి చెక్ చేసుకోండి. ఈ కారు కొనాలంటే కొన్ని కీలకమైన విషయాలను పరిగణలో తీసుకోవాలి. డౌన్ పేమెంట్, ఈఎంఐ, లోన్ టెన్యూర్ వంటివి చెక్ చేసుకోవాలి.

Read More