PHOTOS

Tamannaah Bhatia: శారీలో సెగలు పుట్టిస్తున్న తమన్నా.. అందాలు ఆరబోసిన మిల్కీ బ్యూటీ

ిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నెట్టింట మంటలు రేపుతోంది. వరుస ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా చీరకట్టుల...

Advertisement
1/5
తమన్నా భాటియా
తమన్నా భాటియా

మత్తెక్కించే అందాలతో నెటిజన్ల గుండెలను క్లీన్‌బౌల్డ్ చేస్తోంది స్టార్ హీరోయిన్ భామ తమన్నా.

2/5
తమన్నా గ్లామర్ డోస్
తమన్నా గ్లామర్ డోస్

ఈ ఏడాది ఆగస్టులో రెండు భారీ ప్రాజెక్ట్‌లతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మిల్కీబ్యూటీ.. వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉంటూనే సినిమాలకు సైన్ చేస్తోంది.

3/5
తమన్నా అందాల విందు
తమన్నా అందాల విందు

చివరగా ‘బంద్రా’ అనే మలయాళం మూవీతో అలరించిన ఈ భామ.. ‘అరన్మణై 4’, ‘వేదా’ అనే సినిమాల్లో యాక్ట్ చేస్తోంది.

4/5
తమన్నా భాటియా బికినీ ట్రీట్
తమన్నా భాటియా బికినీ ట్రీట్

మరోవైపు నెట్టింట మాత్రం జోరు తగ్గించడం లేదు. అందాల వరద పారిస్తూ మత్తెక్కిస్తోంది.

5/5
తమన్నా భాటియా ఫొటోలు
తమన్నా భాటియా ఫొటోలు

తాజాగా చీరకట్టులో ఫ్యాన్స్‌ను మంత్రముగ్దులను చేసింది. నడుము, బ్యాక్ అందాలతో కవ్వించింది.





Read More