PHOTOS

Taapsee Pannu Photos: ఎర్రగులాబి రంగు డ్రస్సులో ఆకర్షిస్తున్న తాప్సీ.. వైరల్ పిక్స్!

Taapsee Pannu Photos: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను.. ఇటీవలే 'లూప్ లపేటా' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ...

Advertisement
1/3
Taapsee Pannu Photos: ఎర్రగులాబి రంగు డ్రస్సులో ఆకర్షిస్తున్న తాప్సీ.. వైరల్ పిక్స్!
Taapsee Pannu Photos: ఎర్రగులాబి రంగు డ్రస్సులో ఆకర్షిస్తున్న తాప్సీ.. వైరల్ పిక్స్!

తాప్సీ.. 1987 ఆగస్టు 1 ఢిల్లీలో జన్మించింది. తెలుగు, తమిళ, హిందీలో హీరోయిన్​గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో 2010లో వచ్చిన 'ఝుమ్మంది నాదం'తో హీరోయిన్ గా పరిచయమైంది.   

2/3
Taapsee Pannu Photos: ఎర్రగులాబి రంగు డ్రస్సులో ఆకర్షిస్తున్న తాప్సీ.. వైరల్ పిక్స్!
Taapsee Pannu Photos: ఎర్రగులాబి రంగు డ్రస్సులో ఆకర్షిస్తున్న తాప్సీ.. వైరల్ పిక్స్!

ఆ తర్వాత 'మిస్టర్ ఫర్​ఫెక్ట్', 'దరువు', 'సాహసం', 'ఆనందో బ్రహ్మ' తదితర మూవీస్ లో నటించి మెప్పించింది.    

3/3
Taapsee Pannu Photos: ఎర్రగులాబి రంగు డ్రస్సులో ఆకర్షిస్తున్న తాప్సీ.. వైరల్ పిక్స్!
Taapsee Pannu Photos: ఎర్రగులాబి రంగు డ్రస్సులో ఆకర్షిస్తున్న తాప్సీ.. వైరల్ పిక్స్!

హిందీలోనూ 'పింక్', 'గేమ్ ఓవర్', 'ముల్క్', 'బద్లా', 'తప్పడ్', 'హసినీ దిల్​రుబా' వంటి చిత్రాలతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం 'డోబారా', 'శభాష్ మిథు', 'మిషన్ ఇంపాజిబుల్' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.   





Read More