PHOTOS

Catches In IPL History: ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితా

‌లు పట్టిన ఆటగాడు ఎవరో తెలుసా ? ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాలో మన ఇండియా ఆటగాళ్లు ఎంత మంది ...

Advertisement
1/5
Suresh Raina Catches In IPL History: ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో సురేష్ రైనా స్థానం
Suresh Raina Catches In IPL History: ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో సురేష్ రైనా స్థానం

Suresh Raina Catches In IPL History: ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా తొలి స్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకు 205 మ్యాచ్‌లు ఆడిన సురేష్ రైనా.. మొత్తం 109 క్యాచ్‌లు పట్టాడు. 

2/5
Kieron Pollard Catches in IPL History: ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో ముంబై ఇండియన్స్ ఆటగాడు పొలార్డ్
Kieron Pollard Catches in IPL History: ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో ముంబై ఇండియన్స్ ఆటగాడు పొలార్డ్

Kieron Pollard Catches in IPL History: ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో ముంబై ఇండియన్స్ ఆటగాడు పొలార్డ్ 103 క్యాచులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు పొలార్డ్ 189 మ్యాచ్‌లు ఆడి ఈ రికార్డ్ సొంతం చేసుకున్నాడు.

3/5
Virat Kohli Catches in IPL History: ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ స్థానం
Virat Kohli Catches in IPL History: ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ స్థానం

Virat Kohli Catches in IPL History: ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 230 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. అందులో 101 క్యాచులు పట్టుకున్నాడు.

4/5
Rohit Sharma Catches in IPL History: ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ స్థానం
Rohit Sharma Catches in IPL History: ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ స్థానం

Rohit Sharma Catches in IPL History: ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో ముంబై ఇండియన్స్ కేప్టేన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 233 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 98 క్యాచులు పట్టుకుని క్యాచుల్లో సెంచరీ కొట్టడానికి మరో రెండు క్యాచ్‌ల దూరంలో ఉన్నాడు.

5/5
Shikhar Dhawan Catches In IPL History: ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధావన్ స్థానం
Shikhar Dhawan Catches In IPL History: ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధావన్ స్థానం

Shikhar Dhawan Catches In IPL History: ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో పంజాబ్ కింగ్స్ కేప్టేన్ శిఖర్ ధావన్ 5వ స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లో శిఖర్ ధావన్ మొత్తం 93 క్యాచ్‌లు పట్టుకుని సెంచరీ క్యాచులకు చేరువలో ఉన్నాడు.





Read More