PHOTOS

Surekha Vani Saree Pics: పల్చటి చీరలో నాభి అందాల్ని చూపిస్తున్న సురేఖా వాణి.. తగ్గేదేలే అన్నట్టుగా హల్చల్

టాలీవుడ్ కారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి సోషల్ మీడియాలో తన కూతురితో తెగ సందడి చేస్తుంటుంది. సుప్రిత, సురేఖా వాణిలకు ఉన్న క్రేజ్ గురించి...

Advertisement
1/5
కామెడీ, ఎమోషనల్ సీన్లకు కేరాఫ్ అడ్రస్‌
కామెడీ, ఎమోషనల్ సీన్లకు కేరాఫ్ అడ్రస్‌

టాలీవుడ్ నటి సురేఖా వాణికి ఇప్పుడు ఎక్కువగా ఆఫర్లు అయితే రావడం లేదు. కానీ ఒకప్పుడు కామెడీ, ఎమోషనల్ సీన్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది.

2/5
అందరినీ నవ్విస్తూ
అందరినీ నవ్విస్తూ

శ్రీను వైట్ల సినిమాల్లో ఎక్కువగా సురేఖా వాణి కనిపించేది. కామెడీ రోల్స్‌లో సురేఖా వాణి అందరినీ నవ్విస్తూ ఉండేది. ఇప్పుడు మాత్రం ఎక్కువగా మంచి పాత్రలు లభించడం లేదు.

3/5
మంచి పాత్ర...
మంచి పాత్ర...

రీసెంట్‌గా స్వాతిముత్యం అనే సినిమాలో మంచి పాత్రను పోషించింది. కోలీవుడ్, టాలీవుడ్ అంటూ ఇలా అన్ని భాషల్లో నటించేస్తూ బిజీగానే ఉంది సురేఖా వాణి.

4/5
సురేఖా వాణి తన కూతురు సుప్రితతో
సురేఖా వాణి తన కూతురు సుప్రితతో

సురేఖా వాణి తన కూతురు సుప్రితతో కలిసి ఎప్పుడూ వెకేషన్లకు వెళ్తూ ఉంటుంది. ఈ ఇద్దరూ గోవా బీచులు, పబ్బుల్లో పార్టీలు చేసుకుంటూ ఉంటారు.

 

5/5
సురేఖా వాణి చీరకట్టు
సురేఖా వాణి చీరకట్టు

సురేఖా వాణి చీరకట్టుకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా ఆమె పల్చటి చీరలో నడుము, నాభి అందాల లోతుల్ని చూపించింది.





Read More