PHOTOS

Surekha Vani : గోవా బీచులో చేతిలో డ్రింక్‌తో సన్నజాజిలా.. సురేఖా వాణిని చూస్తే పిచ్చెక్కాల్సిందే

ురేఖా వాణి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతగా అల్లరి చేస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన క...

Advertisement
1/5
సురేఖా వాణి చేసే అందాల ప్రదర్శన
సురేఖా వాణి చేసే అందాల ప్రదర్శన

టాలీవుడ్ కారెక్టర్ ఆర్టిస్‌గా సురేఖా వాణికి ఉన్న క్రేజ్ కంటే.. సోషల్ మీడియాలో సురేఖా వాణి చేసే అందాల ప్రదర్శనకు ఎక్కువ ఫాలోయింగ్ వచ్చింది.

2/5
అందాల ప్రదర్శనతో
అందాల ప్రదర్శనతో

సురేఖా వాణి, సుప్రితలు సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో అదరగొట్టేస్తుంటారు. టిక్ టాక్ ఎక్కువగా ఊపిన సమయంలో అక్కడ డ్యాన్సులు వేసి వైరల్ అయ్యారు.

3/5
కాంట్రవర్సీకి దారి
కాంట్రవర్సీకి దారి

సురేఖా వాణి తన భర్త చనిపోయిన కొన్ని రోజులకే సోషల్ మీడియాలో పెట్టడంతో మరింతగా కాంట్రవర్సీకి దారి తీసింది.

4/5
వెకేషన్లు, పెట్టే పోజులు
వెకేషన్లు, పెట్టే పోజులు

సురేఖా వాణి తన కూతురు సుప్రితతో కలిసి వేసే వెకేషన్లు, పెట్టే పోజులు, చేసే అల్లరి మామూలుగా ఉండవు.

5/5
బీచులో తిరుగుతూ
బీచులో తిరుగుతూ

ప్రస్తుతం ఈ ఇద్దరూ గోవాలోనే ఉన్నారు. సురేఖా వాణి ఇలా బీచులో తిరుగుతూ అందరి గుండెల్లో గోల పెట్టేస్తోంది.





Read More