PHOTOS

Mahesh Babu: హాలీవుడ్ రేంజ్‌లో మహేష్ బాబు స్టన్నింగ్స్ లుక్స్.. లేటెస్ట్ పిక్స్ చూశారా..!

‌స్టార్ మహేష్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో 'గుంటూరు కారం' తెరకెక్కుతోంది. ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజ్ అవ్వగా.. ఫ్యాన్స్‌కు త...

Advertisement
1/5
మహేష్ బాబు పిక్స్
మహేష్ బాబు పిక్స్

గుంటూరు కారం మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రానుంద. జనవరి 13న ప్రపంపవ్యాప్తంగా విడుదల కానుంది.   

2/5
మహేష్ బాబు
మహేష్ బాబు

ఈ మూవీలో మహేష్ బాబు సరసన బుట్టబొమ్మ పూజ హెగ్డేతోపాటు శ్రీలీల కూడా నటిస్తోంది.   

3/5
మహేష్ బాబు లేటెస్ట్ న్యూస్
మహేష్ బాబు లేటెస్ట్ న్యూస్

గుంటూరు కారంలో సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నాడని సమాచారం. ఆయన క్యారెక్టర్ గురించి పూర్తి అప్‌డేట్ రావాల్సి ఉంది.  

4/5
గుంటూరు కారం విడుదల తేదీ
గుంటూరు కారం విడుదల తేదీ

ప్రస్తుతం యాక్షన్ సీన్స్ కోసం భారీ సెట్ రెడీ చేస్తున్నారు. జూన్ నుంచి ఈ సెట్స్‌లో షూటింగ్ మొదలుపెట్టనున్నారు.   

5/5
గుంటూరు కారం వీడియో
గుంటూరు కారం వీడియో

ఇక తాజాగా మహేష్‌ బాబు షేర్ చేసిస పిక్స్‌ మాత్రం మరో రేంజ్‌లో ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్‌లో సూపర్ స్టార్ లుక్స్ ఉన్నాయి. మీరూ చూసేయండి.  





Read More