PHOTOS

Sumanth Ashwin Wedding Photos: ఘనంగా టాలీవుడ్‌ నటుడు సుమంత్‌ అశ్విన్‌ వివాహం

శ్విన్‌ ఓ ఇంటివాడయ్యాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎంఎస్‌ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ వివాహం ఘనంగా జరిగింది. నటుడు సుమంత్ అశ్విన్ మ్...

Advertisement
1/7
Sumanth Ashwin Wedding Photos: టాలీవుడ్‌ నటుడు సుమంత్‌ అశ్విన్‌ మ్యారేజ్ ఫొటో గ్యాలరీ
Sumanth Ashwin Wedding Photos: టాలీవుడ్‌ నటుడు సుమంత్‌ అశ్విన్‌ మ్యారేజ్ ఫొటో గ్యాలరీ

Sumanth Ashwin Marriage Photos : టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ ఓ ఇంటివాడయ్యాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎంఎస్‌ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ వివాహం ఘనంగా జరిగింది. సైంటిస్ట్ దీపిక, సుమంత్ అశ్విన్ వివాహం నగర శివార్లలోని ఓ ఫామ్ హౌస్‌లో జరిపించారు.  (Photos Credit: Twitter)

Also Read: Keerthy Suresh wedding: అనిరుద్ రవిచందర్‌తో కీర్తి సురేష్ పెళ్లంట!

2/7
Sumanth Ashwin Marriage Pics: టాలీవుడ్‌ నటుడు సుమంత్‌ అశ్విన్‌ మ్యారేజ్ ఫొటో గ్యాలరీ
Sumanth Ashwin Marriage Pics: టాలీవుడ్‌ నటుడు సుమంత్‌ అశ్విన్‌ మ్యారేజ్ ఫొటో గ్యాలరీ

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇదివరకే దిల్ రాజు, నితిన్ సహా పలువురు సెలబ్రిటీలు వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

Also Read: Uppena Climax Scene: ఉప్పెన మూవీ క్లైమాక్స్ సీన్‌పై Funny Memes, జోక్స్ ట్రెండింగ్

3/7
Sumanth Ashwin Marriage Photos: టాలీవుడ్‌ నటుడు సుమంత్‌ అశ్విన్‌ మ్యారేజ్ ఫొటో గ్యాలరీ
Sumanth Ashwin Marriage Photos: టాలీవుడ్‌ నటుడు సుమంత్‌ అశ్విన్‌ మ్యారేజ్ ఫొటో గ్యాలరీ

ఆపై నిహారిక కొణిదెల, హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల పెళ్లిపీటలు ఎక్కారు. దీంతో టాలీవుడ్‌లో వరుసగా పెళ్లిబాజాలు మోగుతున్నాయి.

 

4/7
Sumanth Ashwin Wedding Pics: టాలీవుడ్‌ నటుడు సుమంత్‌ అశ్విన్‌ మ్యారేజ్ ఫొటో గ్యాలరీ
Sumanth Ashwin Wedding Pics: టాలీవుడ్‌ నటుడు సుమంత్‌ అశ్విన్‌ మ్యారేజ్ ఫొటో గ్యాలరీ

తాజాగా నటుడు సుమంత్ అశ్విన్ వంతు వచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేవలం ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు సుమంత్ అశ్విన్, దీపిక. 

Also Read: Uppena movie review: ఉప్పెన మూవీ రివ్యూ, రేటింగ్

5/7
Sumanth Ashwin Wedding Photos: టాలీవుడ్‌ నటుడు సుమంత్‌ అశ్విన్‌ మ్యారేజ్ ఫొటో గ్యాలరీ
Sumanth Ashwin Wedding Photos: టాలీవుడ్‌ నటుడు సుమంత్‌ అశ్విన్‌ మ్యారేజ్ ఫొటో గ్యాలరీ

సినీ నేపథ్యం ఉన్న సుమంత్ అశ్విన్.. 'తూనీగ తూనీగ' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. 

6/7
Sumanth Ashwin Wedding Photos: టాలీవుడ్‌ నటుడు సుమంత్‌ అశ్విన్‌ మ్యారేజ్ ఫొటో గ్యాలరీ
Sumanth Ashwin Wedding Photos: టాలీవుడ్‌ నటుడు సుమంత్‌ అశ్విన్‌ మ్యారేజ్ ఫొటో గ్యాలరీ

అంతకు ముందు... ఆ తరువాత.., కేరింత, కొలంబస్, లవర్స్‌, హ్యపి వెడ్డింగ్, ‘ప్రేమకథా చిత్రం-2’ సినిమాల్లో సుమంత్ అశ్విన్ నటించాడు. అతడి లేటెస్ట్ మూవీ ‘ ఇదే మా కథ’  మార్చి నెలలో విడుదల కానుంది.

Also Read: Mehreen pirzada:త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పనున్న మెహ్రీన్

7/7
Sumanth Ashwin Wedding Photos: టాలీవుడ్‌ నటుడు సుమంత్‌ అశ్విన్‌ మ్యారేజ్ ఫొటో గ్యాలరీ
Sumanth Ashwin Wedding Photos: టాలీవుడ్‌ నటుడు సుమంత్‌ అశ్విన్‌ మ్యారేజ్ ఫొటో గ్యాలరీ

సినిమాల్లోకి రాకముందు సుమంత్ అశ్విన్ తన తండ్రితో కలిసి తన నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌లో పనిచేశాడు.  (Photos Credit: Twitter)





Read More