PHOTOS

Srinidhi Shetty: చీరకట్టులో నడుమందాలతో కవ్విస్తున్న కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ పాపులార్ అయింది నటి శ్రీశెట్టి. కేజీఎఫ్ మూవీతో కేవలం శ్రీనిధి శెట్టి మాత్రమే కాదు.. హీరో యశ్, దర్శకుడు ప్రశ...

Advertisement
1/7
శ్రీనిధి శెట్టి ప్యాన్ ఇండియా హీరోయిన్
శ్రీనిధి శెట్టి ప్యాన్ ఇండియా హీరోయిన్

కేజీఎఫ్ వంటి ప్యాన్ ఇండియా సినిమాలో కథానాయికగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. ఈ సినిమాలో హీరోయిజం, మాస్ ఎలిమెంట్స్ తో ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

2/7
కేజీఎఫ్ క్రేజ్
కేజీఎఫ్ క్రేజ్

కేజీఎఫ్  ఈ సినిమా తెచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకుందామనుకున్నా ఈ భామకు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. 

3/7
శ్రీనిధి శెట్టి
శ్రీనిధి శెట్టి

ఒక సినిమా హిట్టైయితే.. హీరోయిన్స్ కు వెంటనే అవకాశాలు వస్తాయి. చేతిలో అరడజను ప్రాజెక్టులతో బిజీగా ఉంటారు. ఇక శ్రీనిధి శెట్టి కూడా కేజీఎఫ్ సిరీస్ సక్సెస్ తో తన పారితోషికాన్ని భారీగా పెంచింది. కానీ నిర్మాతలు, దర్శకులు ఎవరు ఈమెను భరించడం కష్టం అంటూ పక్కనపెట్టారు.

4/7
కేజీఎఫ్ క్రెడిట్
కేజీఎఫ్  క్రెడిట్

కేజీఎఫ్ హిట్టైయిన ఆ క్రెడిట్.. హీరో యశ్ కు, దర్శకుడు ప్రశాంత్ నీల్ కు దక్కుతుంది. ఈ సినిమాలో శ్రీనిధి పాత్ర కూరలో కరివేపాకు టైపు అన్న మాట. మొత్తంగా సినిమా సక్సెస్ అయినా.. ఆ క్రెడిట్ మాత్రం శ్రీనిధికి దక్కలేదు.

5/7
మంగళూరు భామ
మంగళూరు భామ

శ్రీనిధి శెట్టి 1992 అక్టోబర్ 21న కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో కిన్నిగోలిలో జన్మించింది. హీరోయిన్ కాకముందు మోడల్ గా కెరీర్ ప్రారంభించింది.

6/7
శ్రీనిధి శెట్టి మిస్ కర్ణాటక
శ్రీనిధి శెట్టి మిస్ కర్ణాటక

అంతేకాదు 2015లో శ్రీనిధి శెట్టి మిస్ కర్ణాటక కిరీటం గెలుచుకుంది. 2016 మిస్ దివ సూపర్ నేషనల్ గా నిలిచింది. అటు మణప్పురం మిస్ క్వీన్ ఇండియా కిరీటం గెలుచుకొని సంచలనం రేపింది.

7/7
శ్రీనిధి శెట్టి తెలుగు సినిమా
శ్రీనిధి శెట్టి  తెలుగు సినిమా

శ్రీనిధికి హీరోయిన్ గా అవకాశాలు పెద్దగా రాకపోయినా.. కమర్షియల్ యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. ప్రస్తుతం శ్రీనిధి చేతిలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న ‘తెలుసు కదా’ అనే తెలుగు మూవీలో నటిస్తోంది. దాంతో  పాటు కిచ్చా సుదీప్ 47 సినిమాల్లో నటిస్తోంది. ఈ  చిత్రాలతో ఈ అమ్మడి కెరీర్ మలుపు తిరుగుతుందా అనేది చూడాలి.





Read More