PHOTOS

Sreemukhi Sizzling Photos: ఓరినాయనోయ్ హాట్ షోలో హద్దులు దాటేసిన శ్రీముఖి.. నెవర్ బిఫోర్ హాట్ ట్రీట్!

ఈమధ్య చేస్తున్న అందాల ప్రదర్శనకు అందరూ ఫిదా అవుతున్నారు. క్రేజ్ మరింత పెంచుకోవడమే లక్ష్యంగా సోషల్ మీడియాలో ఆమె రేపుతున్న మంటలు మామూలుగా...

Advertisement
1/6

బుల్లితెరపై శ్రీముఖికి ఉన్న క్రేజ్ తో టాప్ యాంకర్‌గా దూసుకుపోతోంది. శ్రీముఖి అందాల ప్రదర్శనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. 

2/6

పటాస్ షోతో శ్రీముఖికి ఫుల్ క్రేజ్ రావడంతో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లడం, చివరి వారం వరకు ఉండటం, రన్నర్‌గా నిలవడంతో ఆ క్రేజ్ మరింత పెరిగింది. 

3/6

బిగ్ బాస్ షోతో శ్రీముఖికి ఒరిగిందేమీ లేదు కానీ ఇప్పుడు మాత్రం అన్ని చానెళ్లలో శ్రీముఖి ఎక్కువగా కనిపిస్తోంది.

4/6

అయినా ఇక్కడ ఇంత బిజీగా ఉన్నా శ్రీముఖి ప్రస్తుతం వెండితెరపై వెలిగిపోవాలని తెగ ప్రయత్నిస్తూ తన వద్దకు వచ్చిన ప్రతీ సినిమాను ఓకే చేస్తోంది.

5/6

అటు సినిమాల కోసం తపిస్తూనే మరోపక్క ఓటీటీ షోలను కూడా హోస్ట్ చేస్తోంది.

6/6

అలా ఆమె ఆహా, ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా అన్నింట్లోనూ షోలు చేస్తూ సందడి చేస్తోంది. 

తాజాగా ఆమె అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు కాకరేపుతున్నాయి. 





Read More