PHOTOS

Sreemukhi Hot Pics : శ్రీముఖి తెలివే తెలివి.. అంతా కవర్ చేసి అది మాత్రం చూపించేసిందిగా

A 2022 Event శ్రీముఖి తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. సైమా ఈవెంట్ కోసం శ్రీముఖి బ్లాక్ డ్రెస్సులో మెరిసింది. ఇక అందులో భాగంగా ...

Advertisement
1/5
సైమా ఈవెంట్లో..
సైమా ఈవెంట్లో..

బెంగళూరులో జరిగిన సైమా ఈవెంట్లో శ్రీముఖి సందడి చేసినట్టు కనిపిస్తోంది. బ్లాక్ డ్రెస్సులో కనిపించి కవ్వించేసింది. క్లీ వేజ్ షోతో అందరిలోనూ కాకరేపుతోంది.  

2/5
నెట్టింట్లో హాట్ షో..
నెట్టింట్లో హాట్ షో..

నెట్టింట్లో శ్రీముఖి చేసే హాట్ షో మామూలుగా ఉండదు. ఈ మధ్య శ్రీముఖి బుల్లి గౌనులో మెరుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. షోలు, ఈవెంట్లలోనూ పొట్టి బట్టలు ధరిస్తోంది.  

3/5
వెండితెరపై సందడి..
వెండితెరపై సందడి..

శ్రీముఖి ప్రస్తుతం వెండితెరపై బాగానే ఫోకస్ పెట్టేసింది. చిరంజీవితో కలిసి భోళా శంకర్ చిత్రంలోనూ నటించేస్తోంది. ఆమె నటించిన క్రేజీ అంకుల్స్ దారుణంగా బెడిసి కొట్టేసింది.

4/5
ఫుల్ బిజీ యాంకర్..
ఫుల్ బిజీ యాంకర్..

ప్రస్తుతం శ్రీముఖి ఫుల్ బిజీగా ఉంటోంది. ప్రతీ చానెల్లో శ్రీముఖి షోలే కనిపిస్తోంది. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు అంటూ షోలు చేస్తూ బిజీగా ఉంటోంది.

5/5
కవ్విస్తూన్న శ్రీముఖి..
కవ్విస్తూన్న శ్రీముఖి..

శ్రీముఖి ప్రస్తుతం తన అందాలతో అందరినీ కవ్విస్తోంది. అందాల ఆరబోతలో శ్రీముఖి కొత్త పుంతలు తొక్కుతోన్నట్టు కనిపిస్తోంది.





Read More