PHOTOS

Sreemukhi: ట్రెడిషనల్ డ్రెస్‌లో మరింత అందంగా శ్రీముఖి గ్లామర్ ట్రీట్..

్ యాంకర్‌గా ఆమె కంటూ  సొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. ఎపుడు ముఖంపై చెరగని నవ్వుతో  అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు...

Advertisement
1/6
శ్రీముఖి టీవీ యాంకర్
శ్రీముఖి టీవీ యాంకర్

శ్రీముఖి తెలుగు టెలివిజన్ యాంకర్‌గా తమ కంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.  ఇక శ్రీముఖి కెరీర్ మూడు ఈవెంట్స్.. ఆరు సినిమాల‌న్న‌ట్టుగా సాగిపోతుంది

2/6
శ్రీముఖి బిగ్‌బాస్
శ్రీముఖి బిగ్‌బాస్

అప్పట్లో నాగార్జున అక్కినేని హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 3 రన్నరప్‌గా నిలిచింది  శ్రీముఖి. అప్పట్లో బిగ్‌బాస్ ఈమె చేసిన అల్లరిని  ప్రేక్షకులు ఇప్పటికీ  గుర్తుపెట్టుకున్నారు.

3/6
శ్రీముఖి యాంకర్
శ్రీముఖి యాంకర్

శ్రీముఖి ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. గతేడాది  'భోళా శంకర్‌'లో సినిమాలో చిరంజీవితో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంది. 

4/6
శ్రీముఖి రిలేషన్ షిప్
శ్రీముఖి రిలేషన్ షిప్

కొన్నేళ్లుగా శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ ఇయరే శ్రీముఖి అతన్ని మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు సమాచారం. 

5/6
శ్రీముఖి బిజినెస్ మ్యాన్
శ్రీముఖి బిజినెస్ మ్యాన్

శ్రీముఖి చేసుకోబోయే అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అని అందరు చెప్పుకుంటున్నారు.

6/6
శ్రీముఖి మ్యారేజ్
శ్రీముఖి మ్యారేజ్

శ్రీముఖి చేసుకోబోయే వ్యక్తికి రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు సమాచారం. ఈ విషయమై శ్రీముఖి త్వరలో అఫీషియల్  ప్రకటన చేసే అవకాశాలున్నాయట.





Read More