PHOTOS

Sreemukhi: మరోసారి హాట్ ఫోటో షూట్ లో మెస్మరైజ్ చేస్తోన్న శ్రీముఖి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

ివిజన్ వ్యాఖ్యాతగా సత్తా చూపెడుతోంది.   యాంకర్‌గా త‌న‌ కంటూ సెపరేట్  ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.  ప్రస్తుతం సినిమాలు....

Advertisement
1/6
శ్రీముఖి కెరీర్
శ్రీముఖి కెరీర్

తెలుగు టెలివిజన్ యాంకర్‌గా శ్రీముఖి కెరీర్ మూడు మూవీలు.. ఆరు ఆఫ‌ర్స్ అన్న‌ట్టుగా కెరీర్ సాఫీగా సాగిపోతుంది. సినిమాల్లో వరుస ఆఫర్స్‌తో అలరిస్తోంది.

2/6
శ్రీముఖి స్పెషాలిటీ
శ్రీముఖి స్పెషాలిటీ

టీవీ యాంక‌ర్ గా ఫేమస్ అయిన  శ్రీ‌ముఖి.. ఆ త‌ర్వాత ఆడియన్స్ లో మంచి  గుర్తింపు తెచ్చుకుంది.

3/6
బిగ్‌బాస్
బిగ్‌బాస్

నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 రియాలిటీలో తెలుగులో రన్నరప్‌గా నిలిచి శ్రీ‌ముఖి ర‌చ్చ లేపింది. ఈ రియాలిటీ షోలో రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు.బిగ్‌బాస్ రియాలిటీ షోతో శ్రీముఖి ప్రేక్షకులకు మరింత ద‌గ్గ‌ర‌ అయింది.

4/6
శ్రీముఖి - భోళా శంకర్
శ్రీముఖి - భోళా శంకర్

గతేడాది మెగాస్టార్  చిరంజీవి  టైటిల్ రోల్లో నటించిన 'భోళా శంకర్' మూవీతో పలకరించింది శ్రీముఖి. ఈ మూవీతో ఈ భామకు ఒరిగిందేమి లేదు.

5/6
శ్రీముఖి రిలేషన్
శ్రీముఖి రిలేషన్

 

గత కొన్నేళ్లుగా శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్ నడుస్తోంది.  ఇది రూమరా.. నిజమా అనేది శ్రీముఖి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. 

6/6
శ్రీముఖి విత్ బిజినెస్ మ్యాన్
శ్రీముఖి విత్  బిజినెస్ మ్యాన్

 

శ్రీముఖికి కాబోయేవాడు పెద్ద బిజినెస్ మ్యాన్  అట. అతనికి దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు సమాచారం.  దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.





Read More