PHOTOS

Condom Usage: ఈ రాష్ట్రంలో భారీగా తగ్గిన కండోమ్‌ల వినియోగం.. కారణం తెలిస్తే షాక్..!

ేశంలో కండోమ్‌ పేరు చెప్పగానే అదో బూత్ పదంలా చెవులు ముసుకుంటారు. తరం మారుతున్నా.. టెక్నాలజీ అప్‌డేట్ అవుతున్నా.. లైంగిక విషయాల గురించి ఓ...

Advertisement
1/7

మన దేశంలో 6 శాతం మందికి అసలు కండోమ్ అంటే ఏంటో కూడా తెలియదని జాతీయ కుటుంబ సర్వేలో తేలింది. ప్రతి సంవత్సరం సగటున 33.07 కోట్ల కండోమ్‌లను కొనుగోలు చేస్తున్నారు.     

2/7

ఉత్తర ప్రదేశ్‌లో ప్రతి సంవత్సరం 5.3 కోట్ల కండోమ్‌లను ఉపయోగిస్తున్నట్లు తేలింది. అన్ని రాష్ట్రాల కంటే యూపీలోనే ఎక్కువగా కండోమ్‌లను వినియోగిస్తున్నారు.  

3/7

అయితే గుజరాత్‌లో అన్ని రాష్ట్రాల కంటే కండోమ్‌ల వినియోగం చాలా తక్కువగా ఉంది.   

4/7

కండోమ్‌లు ఎక్కువగా ఉపయోగించే నగరం దాద్రా నగర్ హవేలీ అని నేషనల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో వెల్లడైంది. ఇక్కడ 10 వేల జంటల్లో 993 జంటలు కండోమ్‌లను వినియోగిస్తున్నట్లు తేలింది.  

5/7

ఇక ఆంధ్రప్రదేశ్ కండోమ్‌ల వినియోగంలో రెండో స్థానంలో ఉంది. 10 వేల జంటల్లో 978 మంది కండోమ్‌లు వాడుతున్నారు.  

6/7

గుజరాతీలు కండోమ్‌లను వాడేందుకు ఇష్టపడరు. ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ఫ్రీ సెక్స్‌ను ఇష్టపడుతుండడంతో క్రమంగా కండోమ్‌ల వినియోగం తగ్గుతోంది.  

7/7

ప్రతి వేల జంటలో పుదుచ్చేరిలో 960, పంజాబ్‌లో 895, చండీగఢ్‌లో 822, హర్యానాలో 685, హిమాచల్ ప్రదేశ్‌లో 567, రాజస్థాన్‌లో 514, గుజరాత్‌లో 430 మంది మాత్రమే కండోమ్‌లు వినియోగిస్తున్నారు.    





Read More