PHOTOS

Sobitha Dhulipala: పరవశంలో తేలిపోతున్న అచ్చ తెలుగు అందం శోభితా ధూళిపాల..

పాల  గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. పదహారాణాల అచ్చ తెలుగు అందం. అందరు ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు. కానీ శోభితా మాత్రం ముందుగా&n...

Advertisement
1/6
శోభితా ధూళిపాల - ఫస్ట్ మూవీ
శోభితా ధూళిపాల - ఫస్ట్ మూవీ

శోభితా ధూళిపాల.. అచ్చ తెలుగందం.. ముందుగా ఈమె తన మాతృభాష తెలుగులో  కాకుండా హిందీలో తెరకెక్కిన 'రమన్ రాఘవ్ 2.O' మూవీతో హీరోయిన్‌గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది.  

2/6
శోభితా కెరీర్
శోభితా కెరీర్

శోభితా కెరీర్.. బాలీవుడ్ సినిమాతో ప్రారంభమైన ఆ తర్వాత తెలుగు, తమిళం,మలయాళంలో హీరోయిన్ గా  తన లక్ పరీక్షించుకుంటుంది శోభితా.

3/6
ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013
ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013

31 మే 1992 ఆంధ్ర ప్రదేశ్ తెనాలిలో జన్మించిన శోభితా దూళిపాల.. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ గెలుచుకుంది. అందాల పోటీలో గెలిచిన ఈమె ఆ తర్వాత సినిమాల్లో లక్ పరీక్షించుకుంది. 

4/6
గూఢచారి
గూఢచారి

అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి' మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది శోభితా ధూళిపాల.

5/6
శోభితా వెబ్ సిరీస్
శోభితా వెబ్ సిరీస్

కేవలం సినిమాలే కాదు.. 'మేడ్ ఇన్ హెవన్', 'బర్డ్ ఆఫ్ బ్లడ్', 'ది నైట్ మేనేజర్‌' వంటి  వెబ్ సిరీస్‌లో తన యాక్టింగ్‌తో మెప్పించింది.

6/6
శోభితా యాడ్స్
శోభితా యాడ్స్

ప్రస్తుతం శోభితా... సినిమాలతో పాటు.. యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ ఫుల్ బిజీగా ఉంది.





Read More