PHOTOS

Shruti Haasan Photos: బ్లాక్ కలర్ డ్రెస్సులో శృతి హాసన్ పరువాల విందు.. వేసవిలో మరింత వేడెక్కిస్తోందిగా!

Shruti Haasan Latest Photos:  ఈ మధ్యకాలంలో శృతిహాసన్ హాట్ షో కి ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. తాజాగా ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ లో చ...

Advertisement
1/5
శృతి హాసన్ సిజ్లింగ్ ఫొటోలు
శృతి హాసన్ సిజ్లింగ్ ఫొటోలు

కమల్ హాసన్ కుమార్తెగా సినిమా రంగ ప్రవేశం చేసిన శృతిహాసన్ తర్వాత తనకంటూ ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని క్రియేట్ చేసుకునే పనిలో పడింది. వాస్తవానికి తెలుగులో ఆమె చాలామంది బడా హీరోలతో నటించింది.

2/5
శృతి హాసన్ హాట్ ఫొటోలు
శృతి హాసన్ హాట్ ఫొటోలు

అయితే ఒక విదేశీయుడితో ప్రేమలో పడడంతో సినిమాలకు కొన్నాళ్లు దూరమై పూర్తిగా అతని ప్రేమలో మునిగి తేలింది. ఇక అతనితో పెళ్లి అనుకుంటున్న సమయంలో అతనికి బ్రేకప్ చెప్పేసి మళ్లీ సినిమా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. 

3/5
శృతి హాసన్ లేటెస్ట్ ఫొటోలు
శృతి హాసన్ లేటెస్ట్ ఫొటోలు

అలా తెలుగులో క్రాక్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె ఇప్పుడు పెద్ద చిన్న అని చూసుకోకుండా ఎలాంటి సినిమా అవకాశం వచ్చినా చేసుకుంటూ వెళుతోంది. 

4/5
శృతి హాసన్ ఫొటోలు
శృతి హాసన్ ఫొటోలు

అందులో వరుసగా బాలకృష్ణతో వీరసింహారెడ్డి,   మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు  కొట్టింది. 

   
5/5
శృతి హాసన్
శృతి హాసన్

ఇక బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసిన ఆమె హాట్ షో విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్సులో ఆమె అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది ఆ ఫోటోషూట్ మీరు కూడా చూసేయండి.  

 




Read More