PHOTOS

Shruti Haasan Photos: వర్కౌట్లలో చిలిపి పనులు చేస్తున్న శృతి హాసన్.. సెగలు రేపుతున్న హాట్ మూమెంట్స్

Shruti Haasan Hot Photos: ఈ మధ్య కాలంలో రీ ఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న శృతి హాసన్ తాజాగా షేర్ చేసిన ఒక డ్యాన్స్ వీడియో కాకర...

Advertisement
1/5
శృతి హాసన్ డ్యాన్స్
శృతి హాసన్ డ్యాన్స్

క్రాక్ సినిమాతో అదిరిపోయే రీ ఎంట్రీ అందుకున్న శృతి ఇప్పుడు అనేక సినిమాలు ఒప్పుకుంటోంది.

 
2/5
శృతి హాసన్ ఫోటోలు
శృతి హాసన్ ఫోటోలు

సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలతో హిట్లు కొట్టిన శృతి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిరంతరం టచ్ లోనే ఉంటోంది. 

   
3/5
శృతి హాసన్ హాట్ ఫోటోలు
శృతి హాసన్ హాట్ ఫోటోలు

ఇక తాజాగా ఆమె బ్లాక్ కలర్ జిమ్ వేర్ లో కనిపిస్తూ ఒక సాంగ్ కు డ్యాన్స్ వేసింది, ఆ డ్యాన్స్ మూమెంట్స్ లో ఆమె యమా హత గా కనిపిస్తోంది. 

4/5
శృతి హాసన్ డ్యాన్స్ మూమెంట్స్
శృతి హాసన్ డ్యాన్స్ మూమెంట్స్

దీంతో ఆమె షేర్ చేసిన వీడియోని పాజ్ చేసి ఆమె ఫోటోలని స్క్రీన్ షాట్ తీసి మరీ షేర్ చేసుకుంటున్నారు కుర్ర కారు. 

5/5
శృతి హాసన్ చిలిపి డ్యాన్స్
శృతి హాసన్ చిలిపి డ్యాన్స్

ఇక ఎందుకు ఆలస్యం ఆమె చేసిన చిలిపు మూమెంట్లను మేము కూడా బంధించి మీ కోసం తెచ్చేశాం చూసేయండి మరి. 





Read More