PHOTOS

Shriya Saran: క్లీవేజ్ అందాలతో గ్లామర్ గేట్లు ఎత్తేసిన శ్రియ.. ఏజ్ 40 దాటినా తగ్గేదేలే అంటున్న భామ..

శ్రియా శరన్  దక్షిణాది సినీ ఇండస్ట్రీలో  అగ్ర హీరోయిన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు హిందీలో పలు సినిమ...

Advertisement
1/6
శ్రియా శరన్ వయసు 40
శ్రియా శరన్ వయసు 40

శ్రియా శరన్ వయసు 40 దాటినా.. ఓ బిడ్డకు తల్లైనా ఇప్పటికీ అదే సోయగంతో కుర్ర హీరోయిన్లు కుళ్లుకునేలా అలరించడం అంటే మాములు విషయం కాదు.

2/6
శ్రియ సోషల్ మీడియా
శ్రియ సోషల్ మీడియా

సామాజిక మాధ్యమాల్లో  చాలా యాక్టివ్‌గా ఉండే శ్రియ..ఎప్పటికపుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ వాళ్లకు చేరువగా  ఉంటుంది.

 

3/6
శ్రియ మాతృత్వం
శ్రియ మాతృత్వం

ఓ వైపు తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అదే రీతిలో ఘాటు ఫోజులతో ఆడియన్స్ మతులు పోగోట్టడం శ్రియ మార్క్ స్టైల్ అని చెప్పాలి.

 

4/6
అందాల ఆరబోత
అందాల ఆరబోత

అందరికీ వయసుతో పాటు అందం తగ్గిపోతూ ఉంటుంది. కానీ శ్రియ అందుకు మినహాయింపు అని చెప్పాలి. అంతేకాదు అందాల ఆరబోతలో తన ఏజ్ పాతిక దగ్గరే ఆగిపోయినట్టు ఉందని ఆమె అభిమానులు చెప్పుకుంటారు.

5/6
శ్రియ రికార్డు
 శ్రియ రికార్డు

తెలుగు సినీ ఇండస్ట్రీలో  బడా స్టార్ హీరోలు, యంగ్ స్టార్ హీరోలు అనే తేడా లేకుండా అందరి హీరోల సరసన యాక్ట్ చేసిన అతికొద్ది హీరోయిన్స్ లో  శ్రియ ఒకరు. 

6/6
శ్రియ మ్యారేజ్
శ్రియ మ్యారేజ్

సినిమాల్లో యాక్ట్ చేస్తూనే  రష్యాకు చెందిన ఆండ్రీ కోస్చీవ్‌ని 2018లో ప్రేమ పెళ్లి చేసుకుంది శ్రియ. అంతేకాదు పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం బడా హీరో సినిమాల్లో ఈమె బెస్ట్ ఆప్షన్‌లా మారింది.





Read More