PHOTOS

Shraddha Das: బ్లాక్ డ్రెస్ లో శ్రద్ధా దాస్ పరువాల విందు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

శ్రద్ధా దాస్ కావాల్సినంత అందం, నటన ఉన్న.. కేవలం చిన్న తరహా క్యారెక్టర్‌లకే ఫిక్స్ అయింది. అల్లరి నరేష్‌ 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' మూవీతో...

Advertisement
1/6
శ్రద్ధా దాస్
శ్రద్ధా దాస్

శ్రద్ధా దాస్ తెలుగు ఆడియన్స్ పెద్దగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. తనదైన గ్లామర్‌తో ఇక్కడి ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. అల్లరి నరేష్‌ హీరోగా నటించిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత పలు సక్సెస్‌పుల్ చిత్రాల్లో  నటించినా శ్రద్ధాకు పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి.

2/6
హాట్ ఫోటో షూట్స్‌
హాట్ ఫోటో షూట్స్‌

ప్రస్తుతం సరైన అవకాశాలు లేకపోవడంతో హాట్ ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది. మరోవైపు హిందీలో పలు వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వరుసగా ఛాన్సులు కొట్టేస్తోంది.

3/6
శ్రద్ధాదాస్ తెలుగు మూవీస్
శ్రద్ధాదాస్ తెలుగు మూవీస్

తెలుగులో ఆర్య 2, డార్లింగ్, పీఎస్‌వీ గరుడవేగ, నాగవళ్లి సినిమాల్లో నటించినా.. శ్రద్ధా కెరీర్ కు పెద్దగా ఉపయోగపడింది లేదు.

4/6
ఆర్య2
ఆర్య2

సుకుమార్,  అల్లు అర్జున్  కలయికలో వచ్చిన 'ఆర్య2'తో శ్రద్దా దాస్ ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఆ మూవీ తర్వాత ఈమెకు ఛాన్సులు వచ్చినా.. సెకండ్ గ్రేడ్ హీరోయిన్ పాత్రలకే పరిమితం అయింది. 

5/6
శ్రద్ధా దాస్ హిందీ మూవీస్
శ్రద్ధా దాస్ హిందీ మూవీస్

శ్రద్ధా దాస్  కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. హిందీలో 'లాహోర్', 'దిల్ తో బచ్ఛా హై' 'తీన్ పహేలియా' వంటి సినిమాల్లో యాక్ట్ చేసి అక్కడ ప్రేక్షకులను సైతం మెప్పించింది. 

6/6
ఖాకీ బిహార్ ఛాప్టర్‌
ఖాకీ బిహార్ ఛాప్టర్‌

ఇక నెట్‌ఫ్లిక్స్ కోసం 'ఖాకీ బిహార్ ఛాప్టర్‌' వెబ్ సిరీస్‌లో శ్రద్దా యాక్టింగ్ కు  మంచి మార్కులే పడ్డాయి. తెలుగు సహా ఇతర భాషల్లో కలిపి దాదాపు 40కి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసింది శ్ర‌ద్ధా దాస్.





Read More