PHOTOS

Shraddha Das Hot Saree Photos: చీరలో కవ్విస్తూన్న శ్రద్దా దాస్.. ఎద అందాలు ఆరబోస్తూ!

హాట్ హీరోయిన్ శ్రద్దా దాస్ ఇప్పుడు సినీ అవకాశాలు తగ్గడంతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. అయినా ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోతకు ఆసక్తి చూపి...

Advertisement
1/5
చీరలో కవ్విస్తూన్న శ్రద్దా దాస్.. ఎద అందాలు ఆరబోస్తూ!

తెలుగు హీరోయిన్ శ్రద్దా దాస్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ముందు నుంచి ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేయడానికే ఆసక్తి చూపించింది. 

2/5
చీరలో కవ్విస్తూన్న శ్రద్దా దాస్.. ఎద అందాలు ఆరబోస్తూ!
 చీరలో కవ్విస్తూన్న శ్రద్దా దాస్.. ఎద అందాలు ఆరబోస్తూ!

సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్ గా మారిన శ్రద్దా కపూర్ తరువాత కాలంలో తెలుగులో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. 

3/5
చీరలో కవ్విస్తూన్న శ్రద్దా దాస్.. ఎద అందాలు ఆరబోస్తూ!
 చీరలో కవ్విస్తూన్న శ్రద్దా దాస్.. ఎద అందాలు ఆరబోస్తూ!

అయితే ఎన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా ఆమెకు కాలం మాత్రం కలిసి రాలేదు. అందుకే ఆమె బుల్లితెర వైపు అడుగులు వేసింది. 

4/5
చీరలో కవ్విస్తూన్న శ్రద్దా దాస్.. ఎద అందాలు ఆరబోస్తూ!
 చీరలో కవ్విస్తూన్న శ్రద్దా దాస్.. ఎద అందాలు ఆరబోస్తూ!

ఇటీవల శ్రద్ధ దాస్ పలు టీవీ షోలలో కనువిందు చేస్తోంది. ఎక్కడా తగ్గకుండా ఆమె తాను ఇంకా ఉన్నానని జనానికి చెప్పే ప్రయత్నం చేస్తోంది. 

5/5
చీరలో కవ్విస్తూన్న శ్రద్దా దాస్.. ఎద అందాలు ఆరబోస్తూ!
 చీరలో కవ్విస్తూన్న శ్రద్దా దాస్.. ఎద అందాలు ఆరబోస్తూ!

తాజాగా చీరకట్టులో ఉన్న శ్రద్దా దాస్ ఫోటోలను షేర్ చేయగా అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Read More