PHOTOS

Shraddha Das Hot Photos: ఎద అందాలే కాదు తొడలందాలతో కూడా రెచ్చిపోయిన శ్రద్దా దాస్

ులో చాలా సినిమాల్లో హీరోయిన్గా కనిపించిన శ్రద్ధాదాస్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. హీరోయిన్గా మాత్రమే క...

Advertisement
1/5
శ్రద్దా దాస్ హాట్ ఫోటోలతో రచ్చ
 శ్రద్దా దాస్ హాట్ ఫోటోలతో రచ్చ

ఒక బెంగాలీజంటకి ముంబైలో పుట్టిన శ్రద్ధ దాస్ చదువుకునే రోజుల్లోనే ఎక్కువగా నాటికలు చేస్తూ ఉండేది. ఆ తర్వాత నటన మీద ఆసక్తి పెరగడంతో ఆమె నటనలో శిక్షణ పొంది తెలుగులో సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది.   

 
2/5
శ్రద్దా దాస్ హాట్ ఫోటోలు
 శ్రద్దా దాస్ హాట్ ఫోటోలు

ఆ తర్వాత తెలుగులోనే అనేక సినిమాలు చేసిన తర్వాత హిందీలో లాహోర్ అనే సినిమా చేసింది. ఆ సినిమా పెద్దగా పేరైతే తీసుకురాలేదు తర్వాత కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో కూడా ఆమె అనేక సినిమాలలో నటించింది.   

 
3/5
శ్రద్దా దాస్ హాట్ ఫోటో
 శ్రద్దా దాస్ హాట్ ఫోటో

ప్రస్తుతం ఆమె కన్నడ తెలుగు సినిమాల్లో నటిస్తోంది. హీరోయిన్గా కొంతమేర అవకాశాలు తగ్గుతున్నాయి అనుకుంటున్న సమయంలో బుల్లితెరపై కొన్ని షోలలో న్యాయనిర్ణేతగా కూడా కనిపిస్తూ వచ్చింది   

 
4/5
రెచ్చిపోయిన శ్రద్దా దాస్ హాట్ ఫోటో
రెచ్చిపోయిన శ్రద్దా దాస్ హాట్ ఫోటో

ఇక తాజాగా అందాలు అరబోసేందుకు ఆమె ఏ మాత్రం అడ్డు చెప్పకుండా అందాల ఆరబోతకు ఆసక్తి చూపిస్తుంది.   

 
5/5
రెచ్చిపోయిన శ్రద్దా దాస్
రెచ్చిపోయిన శ్రద్దా దాస్

తాజాగా గోవాలో ఒక కేసినో ఓపెనింగ్ కు వెళ్లిన ఆమె అక్కడ ఒకపక్క ఎద అందాలు చూపిస్తూనే మరోపక్క తొడల అందాలతో రెచ్చిపోతున్న ఫోటోలను షేర్ చేసింది. మరి వాటిపై మీరు కూడా ఒక లుక్కేయండి మరి

   




Read More