PHOTOS

Earth from the Space: ధగ ధగ మెరిసిపోతున్న భూమి ఫోటోల్ని చూస్తారా

Advertisement
1/4
Earth from the Space: ధగ ధగ మెరిసిపోతున్న భూమి ఫోటోల్ని చూస్తారా
Earth from the Space: ధగ ధగ మెరిసిపోతున్న భూమి ఫోటోల్ని చూస్తారా

నగరాల వెలుగులు, మిణుకు మిణుకుమంటున్న నక్షత్రాల మధ్య అంటూ క్యాప్షన్ పెట్టింది ఐఎస్ఎస్. నిజంగానే భూమి ఇంత అందంగా కన్పిస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు. దీపావళిలా మెరిసిపోతోంది భూమి ఈ ఫోటోల్లో.

2/4
Earth from the Space: ధగ ధగ మెరిసిపోతున్న భూమి ఫోటోల్ని చూస్తారా
Earth from the Space: ధగ ధగ మెరిసిపోతున్న భూమి ఫోటోల్ని చూస్తారా

సోషల్ మీడియాలో షేర్ చేసిన తరువాత ఈ పోటోల్ని జనం చాలా ఇష్టపడుతున్నారు. షేర్ చేయడం, కామెంట్లు పెట్టడం చేస్తున్నారు. ఇంటర్నెట్‌లో భూమి ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయి. స్పేస్ సైన్స్‌లో ఆసక్తి ఉన్నవారికి ఇంకా నచ్చుతున్నాయి.

3/4
Earth from the Space: ధగ ధగ మెరిసిపోతున్న భూమి ఫోటోల్ని చూస్తారా
Earth from the Space: ధగ ధగ మెరిసిపోతున్న భూమి ఫోటోల్ని చూస్తారా

ఐఎస్ఎస్ తన అధికారిక ట్విట్టర్ అక్కౌంట్‌పై  వెలుగుతో ప్రకాశిస్తున్న భూమికి సంబంధించిన కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది. భూమధ్యరేఖ నుంచి 51.6 డిగ్రీల ఎగువ నుంచి ఈ ఫోటోలు తీశారు. ఈ ఫోటోల్లో భూమి చాలా అందంగా కన్పిస్తోంది. అంతరిక్షంలో మన భూమి వెలుగుతూ కన్పిస్తోంది. 

4/4
Earth from the Space: ధగ ధగ మెరిసిపోతున్న భూమి ఫోటోల్ని చూస్తారా
Earth from the Space: ధగ ధగ మెరిసిపోతున్న భూమి ఫోటోల్ని చూస్తారా

అంతరిక్షపు ప్రపంచం చాలా నిర్మళంగా ఉంటుంది. స్పేస్‌సైన్స్ , దానికి సంబంధించిన రహస్యాల గురించి ప్రజలకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్..అంతరిక్షంలోని చాలా అందమైన ఫోటోల్ని తన ఎక్కౌంట్‌లో షేర్ చేస్తోంది. ఇటీవల ఆ సంస్థఖ స్పేస్ నుంచి భూమికి సంబంధించిన అందమైన ఫోటోల్ని షేర్ చేసింది. ఇవిప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. 





Read More