PHOTOS

How To Get Shanidev Blessings: శనివారం నల్ల కుక్కకు ఇలా చేస్తే.. శని బాధపోయి.. డబ్బుల వర్షమే!

 Effective Ways To Appease Shani Dev: శని దేవుడిని పూజించడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా శనివారం రోజు నల...

Advertisement
1/5
శని దేవుని ప్రసన్నం
శని దేవుని ప్రసన్నం

శని దేవుని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని మార్గాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధంగా మీరు కూడా చేయడం వల్ల శని దేవుడు మంచి ఫలితాలను అందించిడంతో పాటు ధన, గృహ కలుగుతాయి.   

2/5
శనిదేవుడి వ్రతం
శనిదేవుడి వ్రతం

ప్రతిశనివారం శనిదేవుడి వ్రతం చేయడం వల్ల   అర్థాష్టమ, ఏలినాటి శని తొలుగుతుంది. శనివారం ఉపవాసం ఉండి భక్తితో దేవునిని పూజించడం వల్ల అనుకున్న పనులు త్వరగా జరుగుతాయి.  అలాగే ఆరోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటామని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.   

3/5
నల్ల నువ్వులు
నల్ల నువ్వులు

శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే నల్ల నువ్వులతో పూజించాలి. నల్ల రంగు శని దేవుడికి ఎంతో ప్రీతికరమైనది. నల్ల వస్తువులను దానం చేయండం వల్ల శని దేవుని అనుగ్రహం కలుగుతుంది. అలాగే శని దేవుడి పుజింస్తే నల్ల వస్త్రలను కూడా స్మరించాలి.  

4/5
నల్ల కుక్క
నల్ల కుక్క

అయితే శని దేవుడిని మరింత ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి శనివారం నల్ల కుక్కకు ఈ ఆహార పదార్థాలు తినిపించడం వల్ల శని అనుగ్రహం కలుగుతంది. ఇలా చేయడం వల్ల శని మహారాజ్ ఎంతో సంతోషిస్తారు. జీవతంలో అన్ని సుఖాలు, ధనలాభం కలుగుతుంది.   

5/5
ఆవనూనె
ఆవనూనె

ఆవనూనెతో చేసిన ఆహారపదార్థాలను నల్ల కుక్కకు తినిపించడం వల్ల మనస్సుకు శాంతి కలుగుతుంది. అలాగే ఏలినాటి, అర్ధాష్టమ  శని నుంచి ఉపశమనం దక్కుతుంది. శని దేవుడికి ఇష్టమైన జంతువు నల్ల కుక్క కాబట్టి మీరు వాటికి నచ్చిన ఆహారం తినపించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.   





Read More