PHOTOS

Shani Retrograde 2024: శనివక్ర సంచారం.. ఈ 5 రాశులకు స్వర్ణయుగం ధనం, కీర్తిప్రతిష్టలు పొందుతారు..

ప్రదాత. మనం చేసిన కర్మాలను బట్టి ఫలితాలను అందిస్తాడు. అయితే శని వక్రమార్గంలో ప్రయాణిస్తున్నాడు. దీంతో ఐదు రాశుల వారికి పేరు ప...

Advertisement
1/6
మేషం
మేషం

మేషం ఈ శనిదేవుడి వక్ర సంచారం మేషరాశిపై ఆ సమృద్ధిగా ఉంటుంది జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది అంతేకాదు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనులు సజావుగా తీరతాయి అప్పుల నుంచి విముక్తి పొందుతారు.

2/6
వృషభ
వృషభ

వృషభ రాశి.. శని భగవానుడి శుభాశీస్సులు వృషభ రాశిపై కూడా ఉన్నాయి దీంతో వీళ్ళకి ఆనందం శ్రేయస్సు లభిస్తుంది ఆ విదేశాలకు వెళ్లొచ్చు ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

3/6
సింహరాశి..
సింహరాశి..

సింహరాశి.. శని వక్ర సంచారం సింహరాశిపై కూడా అశేషంగా ఉంటుంది దీంతో ఈ రాశి వారు కోర్టు కేసులో సైతం విజయం సాధిస్తారు వీరి జీవితంలో అన్ని  అనుకున్న పనులు చేస్తారు.

4/6
తులారాశి..
తులారాశి..

తులారాశి.. తుల రాశి వారికి కూడా ఈ శని వక్ర సంచారం జాక్‌పాట్ తీసుకువస్తుంది ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఉన్నత విద్యలో అనుకున్న పనులు సాధిస్తారు.

5/6
కుంభరాశి
కుంభరాశి

కుంభరాశి శని వక్ర సంచారం కుంభ రాశి పై కూడా అశేషంగా ఉంటుంది దీంతో పనులను పూర్తవుతాయి పెండింగ్లో ఉన్న పనులు చక చక పూర్తయిపోతాయి వాహనం ఇల్లు కొనుగోలు కూడా చేస్తారు.

6/6
శని
శని

శని దేవుని అశేష అనుగ్రహం లభించాలంటే పేదవారికి దానం చేయాలి అంతేకాదు శని చాలుసా హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉండాలి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   





Read More