PHOTOS

Shalini Pandey: లో దుస్తుల్లో అంతా విప్పి చూపించేసిన షాలినీ పాండే.. లేటెస్ట్ పిక్స్ చూస్తే మైండ్ బ్లాంకే..

ాండే కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. ...

Advertisement
1/6
అర్జున్ రెడ్డి
అర్జున్ రెడ్డి

అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించినా షాలినీ పాండేకు పెద్దగా బ్రేక్ వచ్చిందేమి లేదు. ఎన్ని సినిమాలు చేసినా.. అర్జున్ రెడ్డి సినిమా దగ్గరే ఈ ప్రయాణం ఆగిపోయింది.

 

2/6
మహానటి
మహానటి

అర్జున్ రెడ్డి తర్వాత తెలుగులో ‘మహానటి’, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి సినిమాల్లో నటించిన శాలిని పెద్దగా ఒరిగిందేమి లేదు. ఈ సినిమాలు పెద్దగా ఉపయోగపడలేదు.

3/6
షాలినీ హిందీ మూవీస్
షాలినీ హిందీ మూవీస్

హిందీలో కూడా రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ‘జయేష్ భాయ్ జోర్దార్’ వంటి సినిమాలో నటించిన పెద్దగా యూజ్ కాలేదు.అంతకు ముందు మేరి నిమ్మో, బంఫాద్, వంటి చిత్రాల్లో నటించింది.

4/6
మహారాజ్
మహారాజ్

తాజాగా ఈమె ఆమీర్ ఖాన్ కుమారుడు జునేద్ ఖాన్ హీరోగా పరిచయమైన ‘మహారాజ్’ చిత్రంలో కిషోరి పాత్రలో నటించింది. ఈ సినిమాలో కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించిన పెద్దగా ఉపయోగపడలేదు.

5/6
షాలినీ హాట్ ఫోటో షూట్
 షాలినీ హాట్ ఫోటో షూట్

మొత్తంగా షాలినీ పాండే ఎంత చేసినా.. అర్జున్ రెడ్డి అనే సినిమాతోనే ఈమె కెరీర్ ఎండ్ అయిందనే చెప్పాలి. అందుకే వీలైనపుడల్లా హాట్ ఫోట్ షూట్స్ లో రెచ్చిపోవడం షాలినీ పాండే స్టైల్. ప్రస్తుతం టెలివిజన్ తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.

6/6
షాలినీ పాండే
షాలినీ పాండే

షాలినీ పాండే 1990 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది. సినిమాల్లోకి రాకముందు ఈమె థియేటర్ ఆర్టిస్ట్ గా పనిచేసింది.





Read More