PHOTOS

Shalini Pandey Photos: రెడ్ కలర్ డ్రెస్సులో సెగలు రేపుతున్న షాలిని పాండే

Shalini Pandey Latest Red Dress Photos: అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయిన షాలిని పాండే ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమా అవకాశా...

Advertisement
1/5
శాలిని పాండే
శాలిని పాండే

ఉత్తరాదికి చెందిన షాలిని పాండే చిన్ననాటి నుంచే నటిగా మారాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేది. ఒకపక్క బాలీవుడ్ లో మరో పక్క దక్షిణాది సినీ పరిశ్రమలో కూడా అవకాశాల కోసం ఆమె ఎంతో ఎదురు చూస్తూ ఉండేది.

2/5
శాలిని పాండే ఫొటోలు
శాలిని పాండే ఫొటోలు

అలాంటి సమయంలో ఆమెకు అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి అనే పాత్రలో నటించే అవకాశం దక్కింది. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయినా సరే షాలిని పాండేకి మాత్రం పెద్దగా అవకాశాలు దక్కలేదు.   

3/5
శాలిని పాండే హాట్ ఫొటోలు
శాలిని పాండే హాట్ ఫొటోలు

ఆ తర్వాత తెలుగులో ఆమె కొన్ని సినిమాల్లో కనిపించింది కానీ ఆమెకు అవి ఏమాత్రం కలిసి రాలేదు. ఇక సినిమా అవకాశాలు కనుమరుగైపోతున్న నేపథ్యంలో ఆమె బాలీవుడ్లో ప్రయత్నాలు ప్రారంభించింది. 

 
4/5
శాలిని పాండే లేటెస్ట్ హాట్ ఫొటోలు
శాలిని పాండే లేటెస్ట్ హాట్ ఫొటోలు

సినిమాల్లోనే కాదు వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. 

 
5/5
కాక రేపుతున్న శాలిని పాండే లేటెస్ట్ హాట్ ఫొటోలు
కాక రేపుతున్న శాలిని పాండే లేటెస్ట్ హాట్ ఫొటోలు

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె రెడ్ కలర్ డ్రెస్సులు హాట్ ఫోటోషూట్లు విడుదల చేసి కాక రేపుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ మీకోసం.





Read More