PHOTOS

Shalini Pandey Photos: క్లీవేజ్ ట్రీట్ తో రెచ్చిపోయిన షాలిని పాండే.. మాములు రచ్చ కాదుగా ఇది!

మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నా ఎందుకో తరువాత మరో హిట్ కొట్టేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి, దీంతో ఆమె తన...

Advertisement
1/5
షాలిని పాండే హాట్ ఫోటోలు
షాలిని పాండే హాట్ ఫోటోలు

అర్జున్ రెడ్డి భామగా షాలిని పాండేకు ఉన్న క్రేజ్ మాములిది కాదు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజీ స్టార్ అయ్యాడు కానీ ఈమెకు అంత క్రేజ్ రాలేదు.   

 
2/5
షాలిని పాండే హాట్ ఫోటోలు 1
షాలిని పాండే హాట్ ఫోటోలు 1

అయితే షాలిని నటించిన ప్రీతి పాత్ర మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేట్టుగా చేసింది.   

 
3/5
షాలిని పాండే హాట్ ఫోటోలు 2
షాలిని పాండే హాట్ ఫోటోలు 2

ఒక రకంగా షాలిని పాండేకి అంత పెద్ద హిట్ వచ్చినా కూడా దాన్ని ఎలా వాడుకోవాలో తెలియక వెనుకపడిపోయింది. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ తెలుగులో స్టార్ హీరోగా మారిపోయాడు కానీ షాలిని పాండేకు మాత్రం అవకాశాలు రాలేదు.   

 
4/5
షాలిని పాండే హాట్ ఫోటోలు 3
షాలిని పాండే హాట్ ఫోటోలు 3

షాలిని పాండే ఆ తర్వాత అడపాదడపా చిత్రాల్లో కనిపించింది కానీ ఏ ఒక్కటి కూడా హిట్ కాలేదు. తెలుగులో ఎక్కువగా అవకాశాలు రాకపోయినా కూడా తమిళంలో మాత్రం బాగానే క్లిక్ అవడంతో ఆమె నెట్టింట్లోనూ దుమ్ములేపేస్తోంది.   

 
5/5
షాలిని పాండే హాట్ ఫోటోలు 4
షాలిని పాండే హాట్ ఫోటోలు 4

సోషల్ మీడియా ద్వారా మాత్రం దుమ్ములేపేస్తూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వస్తోంది. షాలినీ పాండే ఇప్పుడు సోషల్ మీడియాలో మంటలు పుట్టించేస్తోంది.  





Read More