PHOTOS

Seerath Kapoor: టూ పీస్ బికినీలో స్మిమ్మింగ్ ఫూల్లో చిల్ అవుతున్న సీరత్ కపూర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

>: మన దగ్గర చాలా మంది కథానాయికలు మోడలింగ్ లో రాణించిన అనుభవంతో సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి భామల్లో సీరత్ కపూర్ ఒకరు. కెరీర్ మ...

Advertisement
1/5
సీరత్ కపూర్ ఫష్ట్ మూవీ
సీరత్ కపూర్ ఫష్ట్ మూవీ

సీరత్ కపూర్.. 2014లో శర్వానంద్ హీరోగా నటించిన 'రన్ రాజా రన్' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

2/5
సీరత్ కపూర్ మూవీస్
సీరత్ కపూర్ మూవీస్

ఆ తర్వాత హిందీ సినిమా 'జిద్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఇప్పటికీ కథానాయిగా సరైన బ్రేక్ లభించలేదు.

3/5
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌

ఆ తర్వాత సినిమాల్లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పలు సినిమాలకు పనిచేసింది. ఆ అనుభవంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.

4/5
సీరత్ కపూర్
సీరత్ కపూర్

2014లో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన'రన్ రాజా రన్' మూవీతో సీరత్ కపూర్ కు  హీరోయిన్‌గా మంచి బ్రేక్ వచ్చింది.  ఈ సినిమా  సక్సెస్ అయిన సీరత్ కపూర్ కు పెద్దగా ఒరిగిందేమి లేదు. 

5/5
రన్ రాజా రన్
రన్ రాజా రన్

రన్ రాజా రన్  తర్వాత తెలుగులో 'టైగర్', 'కొలంబస్', 'రాజు గారి గది 2', 'ఒక్క క్షణం', 'టచ్ చేసి చూడు', కృష్ణ అండ్ హీజ్ లీలా', మా వింత గాథ వినుమా' వంటి చిత్రాలతో పలకరించిన సీరత్ కపూర్ కు  పెద్దగా కలిసిరాలేదు.





Read More