PHOTOS

Seerat Kapoor: హాట్ ఫోటో షూట్ లో కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేస్తోన్న సీరత్ కపూర్.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్..

యికలు మాదిరే సీరత్ కపూర్.. మోడలింగ్ నుంచి వచ్చి హీరోయిన్  అయింది. ముందుగా అసిస్టింట్  కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింద...

Advertisement
1/5
సీరత్ కపూర్
సీరత్ కపూర్

సీరత్ కపూర్ సినిమా ఇండస్ట్రీలో ముందుగా  అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి ఆపై హీరోయిన్ ప్రమోషన్ పొందింది.

2/5
రన్ రాజా రన్
రన్ రాజా రన్

2014లో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన'రన్ రాజా రన్' మూవీతో హీరోయిన్‌గా పరిచమైంది. ఈ సినిమా సక్సెస్ అయినా.. కథానాయికగా  ఈ అమ్మడికి పెద్దగా బ్రేక్ లభించలేదు.

3/5
సీరత్ కపూర్ మూవీస్
సీరత్ కపూర్ మూవీస్

ఆ తర్వాత తెలుగులో 'టైగర్', 'కొలంబస్', 'రాజు గారి గది 2', 'ఒక్క క్షణం', 'టచ్ చేసి చూడు', కృష్ణ అండ్ హీజ్ లీలా', మా వింత గాథ వినుమా' వంటి చిత్రాలతో పలకరించిన సీరత్ కపూర్ కు పెద్దగా ప్రయోజనం దక్కలేదు.

4/5
సీరత్ కపూర్ ఫోటో షూట్
సీరత్ కపూర్ ఫోటో షూట్

అందుకే సీరత్ కపూర్ ఇపుడు వరుసగా హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

5/5
మోడల్ టూ యాక్టర్
మోడల్ టూ యాక్టర్

సీరత్ కపూర్ 1993 ఏప్రిల్ 3న జన్మించిన ఈమె ముందుగా మోడల్ గా రాణించి ఆపై కథానాయిక ప్రమోషన్ పొందింది. బోలెడంత గ్లామర్ ఉన్న ఈమెకు ఇప్పటికీ సరైన అవకాశాలు లేక వరుస ఫోటో షూట్స్ తో చెలరేగిపోతుంది.





Read More