PHOTOS

Shani Dev Mantra: ప్రతి శనివారం శని దేవుడి ఈ 5 మంత్రాలను పాటిస్తే.. ఆరోగ్యం, డబ్బు, ఐశ్వర్యానికి జీవితంలో లోటుండదు..

ోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడిని న్యాయానికి అధిపతిగా భావిస్తారు. ఈ దేవుడి దృష్టిలో చిన్న పెద్ద పేద ధనికులు అనే సంబంధాలు ఉండవు.. ఆయన...

Advertisement
1/7
Saturday Shani Dev Puja
Saturday Shani Dev Puja

శని దేవుడి చెడు దృష్టి కారణంగా జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి ప్రారంభమై అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యలు రావచ్చు. కాబట్టి ఈ దృష్టి నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా కొన్ని శని దేవుడి మంత్రాలు ప్రతి శనివారం పాటించాల్సి ఉంటుంది.  

2/7
Saturday Shani Dev Puja
Saturday Shani Dev Puja

ప్రతి శనివారం జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న కొన్ని శని దేవుడి మంత్రాలను పఠించడం వల్ల జీవితంలో వస్తున్న బాధల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా శని చెడు ప్రభావం నుంచి కొంత వరకు ఉపశమనం లభించి జీవితంలో ముందుకు నడవగలుగుతారు. అలాగే ప్రతి శనివారం ఈ మంత్రాలను పఠించేవారు శని దేవుడికి ప్రత్యేక పూజలు చేసి హారతిని కూడా సమర్పించాల్సి ఉంటుంది.  

3/7
Saturday Shani Dev Puja
Saturday Shani Dev Puja

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది ఎంతో శక్తివంతమైన మంత్రం గా భావిస్తారు. ఈ శనివారం రోజున ఉదయం పూట స్నానం చేసి నలుపు రంగు దుస్తులను ధరించి ఈ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల త్వరలోనే మీరు మంచి ఫలితాలు పొందుతారు.  

4/7
Saturday Shani Dev Puja
Saturday Shani Dev Puja

శని గాయత్రి మంత్రం కూడా ఎంతో శక్తివంతమైనదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో వస్తున్న సమస్యల నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా మీ దగ్గర నుంచి మృతి కూడా పారిపోతుంది.  

5/7
Saturday Shani Dev Puja
Saturday Shani Dev Puja

ఇది అన్ని మంత్రాల్లోకెల్లా చాలా పవర్ఫుల్ అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు.. ప్రతి శనివారం ఉదయాన్నే శని దేవుడికి హారతి ఇస్తూ ఈ మంత్రాన్ని చదవడం వల్ల జీవితంలో ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా సంపాదన కూడా పెరుగుతుంది.  

6/7
Saturday Shani Dev Puja
Saturday Shani Dev Puja

శని దేవుడి దూరదృష్టితో బాధపడుతున్న వారు శనివారం ఉదయం పూట తల స్నానం చేసి శని ఆరోగ్య మంత్రాన్ని పఠించడం వల్ల అన్ని అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా జీవితంలో దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.   

7/7
Saturday Shani Dev Puja
Saturday Shani Dev Puja

ఈ మంత్రం కూడా ఎంతో శక్తివంతమైనది. ప్రతి శనివారం ఉదయం శని దేవుడికి పూజ చేసే క్రమంలో ఈ శని దోష మంత్రాన్ని చదువుతూ హారతినివ్వడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా శని దేవుడు కలిగించే దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి శని సాడే సాతితో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ ఐదు మంత్రాలు తప్పకుండా పఠించాల్సి ఉంటుంది.





Read More