PHOTOS

Sara Tendulkar: హీరోయిన్స్ ను మించిన అందాలతో మతిపొగోడుతున్న సారా టెండూల్కర్, పిక్స్ వైరల్

దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హీరోయిన్ ను మించిన అందాలతో ఈ అమ్మడు కుర్ర...

Advertisement
1/5
సారా టెండూల్కర్
సారా టెండూల్కర్

టీమిండియా క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు.   

2/5
సారా టెండూల్కర్ పిక్స్
సారా టెండూల్కర్ పిక్స్

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ తరచూ ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.  

3/5
సారా టెండూల్కర్ డేటింగ్
సారా టెండూల్కర్ డేటింగ్

గతంలో సారా శుభమన్ గిల్ తో డేటింగ్ చేస్తున్న వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై సారా ఎటువంటి కామెంట్స్ చేయలేదు.   

4/5
సారా టెండూల్కర్ వైరల్ పిక్స్
సారా టెండూల్కర్ వైరల్ పిక్స్

సారా టెండూల్కర్ త్వరలో బాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతుందని తెలుస్తోంది. ఈలోపే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో తగ్గేదే లే అంటుంది.   

5/5
సారా టెండూల్కర్ ఇన్ స్టాగ్రామ్
సారా టెండూల్కర్ ఇన్ స్టాగ్రామ్

రీసెంట్ గా సారా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.   





Read More