PHOTOS

Sankashti Chaturthi 2024: సంకష్ట చతుర్థి.. వినాయకుడి పూజలో ఈ పొరపాట్లు చేస్తే లేని దోషాలు కూడా చుట్టుకుంటాయి..

కూడా అది నిర్విఘ్నంగా జరగాలని చాలా మంది వినాయకుడిని పూజిస్తుంటారు. గణేషుడికి ఎర్రటి పూలు, గరక అంటే ఎంతో ప్రీతి అని చెబుతుంటారు. బెల్...

Advertisement
1/7
సంకష్ట చతుర్థి పూజలు :
సంకష్ట చతుర్థి పూజలు :

మనలో చాలా మందికి జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదురౌతూనే ఉంటాయి. ఎంత కష్ట పడిన ఏదో ఒక అడ్డంకి వస్తునే ఉంటుంది. చేయాల్సిన పనులు చేయకుండా పనులు మధ్యలోనే ఆగిపోతుంటాయి.  

2/7
సంకష్ట చతుర్థి పూజలు :
సంకష్ట చతుర్థి పూజలు :

దీంతో చాలా మంది ఆర్థిక సమస్యలలో కూరుకుపోతుంటారు. గణేషుడిని విఘ్నాలను తొలగిస్తాడంటారు. ఆయనను పూజించి ఏ పని స్టార్ట్ చేసిన కూడా మధ్యలో ఆగకుండా అది కంప్లీట్ అయిపోతుంది.  

3/7
సంకష్ట చతుర్థి పూజలు :
సంకష్ట చతుర్థి పూజలు :

అలాంటి వినాయకుడికి సంకష్ట చతుర్థి అనే ఎంతో ప్రీతికరమైందని చెబుతుంటారు. ఈ పూజలను సాయంత్రం చంద్రోదయం సమయంలో చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే లైఫ్ లో ఏ కోరికైన ఇట్టే నెరవేరుతుంది.

4/7
సంకష్ట చతుర్థి పూజలు :
సంకష్ట చతుర్థి పూజలు :

సంకష్ట హర వ్రతం చేసేవారు ముఖ్యంగా ఉదయం లేవాలి. ఆ రోజు ఉపవాసం ఉండాలి. సాయంత్ర పూట పీట తీసుకుని దానిపై ఎరుపురంగు వస్త్రం వేయాలి. దానిపై వినాయకుడి విగ్రహం లేదా పోకలో ఆ దేవుడిని ఆవాహన చేసుకొవాలి..  

5/7
సంకష్ట చతుర్థి పూజలు :
సంకష్ట చతుర్థి పూజలు :

కొందరు తమల పాకుమీద ఎర్రటి కుంకుమతో చంద్రుడి ఆకారం గీస్తారు. ఆ తర్వాత పసుపుకుంకుమ, ఎర్రటి పూలు, గరకతో పూజించాలి. వినాయకుడి పూజలో తులసీనీ మాత్రం ఉపయోగించకూడదు..

6/7
సంకష్ట చతుర్థి పూజలు :
సంకష్ట చతుర్థి పూజలు :

దీనివెనుక పురాణ గాథ ఉంది. ఒకప్పుడు తులసీ వినాయకుడిని చూసి మోహించి, నన్ను పెళ్లిచేసుకొమ్మని అడుగుతుందంట. కానీ గణేషుడు పట్టించుకోడు. ఆ తర్వాత తులసీ వినాయకుడికి శాపం ఇస్తుందంట..

7/7
సంకష్ట చతుర్థి పూజలు :
సంకష్ట చతుర్థి పూజలు :

అప్పటి నుంచి తులసీని వినాయకుడి పూజలో అస్సలు ఉపయోగించరు. ఎర్రటి రంగు అంటే గణేషుడికి ఎంతో ఇష్టం. అందుకే ఎర్రటి పుష్పం, ఎర్రటి బట్ట, కుంకుమ, గణేషుడికి సమర్పించాలి. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)





Read More