PHOTOS

Salma Hayek Photos Gallery: సల్మా హయేక్ అందాలకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే

: సల్మా హయెక్... హాలీవుడ్ సినిమాల గురించి టచ్ ఉన్న వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మూడు దశాబ్ధాల క్రితమే హాలీవుడ్‌ని తన అందాలతో ...

Advertisement
1/14
Salma Hayek hot and beautiful photos : రోజూ వార్తల్లో నిలిచే సల్మా హయేక్
Salma Hayek hot and beautiful photos : రోజూ వార్తల్లో నిలిచే సల్మా హయేక్

Salma Hayek hot and beautiful photos : సల్మా హయేక్‌కి వయస్సు పైబడినా ఆమె అందానికి ఏ మాత్రం వన్నె తగ్గలేదు.. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఇసుమంతైనా తగ్గలేదు.

2/14
salma hayek hot photos gallery, salma hayek age, salma hayek husband, networth : లేటు వయసులో ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తోన్న సల్మా హయేక్
salma hayek hot photos gallery, salma hayek age, salma hayek husband, networth : లేటు వయసులో ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తోన్న సల్మా హయేక్

Salma Hayek Photos Gallery: సల్మా హయేక్ అందాల గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఎవ్వరైనా సరే ఆమె వైపు ఒక్కసారి చూస్తే.. అలానే చూస్తూ శిలగా ఉండిపోవాల్సిందే. 

3/14
Salma Hayek Hot Photos Gallery: సల్మా హయేక్ రియల్ అండ్ రీల్ జర్నీ
Salma Hayek Hot Photos Gallery: సల్మా హయేక్ రియల్ అండ్ రీల్ జర్నీ

Salma Hayek Hot Photos Gallery: ఓవైపు మెక్సికోలో మరోవైపు అమెరికాలో అడపాదడపా సినిమాలు చేస్తూనే హాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సెల్ఫ్ మేడ్ హీరోయిన్ సల్మా హయేక్. 

4/14
Salma Hayek Hot Photos Gallery: సల్మా హయేక్ ఫస్ట్ మ్యారేజ్
Salma Hayek Hot Photos Gallery: సల్మా హయేక్ ఫస్ట్ మ్యారేజ్

Salma Hayek Hot Photos Gallery: సల్మా హయెక్ కి మొట్టమొదటి పెళ్లి జరిగినప్పుడు ఆ పెళ్లి తన ప్రమేయం లేకుండానే జరిగిందట. ఈ విషయాన్ని తనే ఓ ఇంటర్వ్యూలో అంగీకరించింది.

5/14
Salma Hayek Hot Photos Gallery: తన మొదటి పెళ్లిపై సల్మా హయేక్ సమాధానం
Salma Hayek Hot Photos Gallery: తన మొదటి పెళ్లిపై సల్మా హయేక్ సమాధానం

Salma Hayek Hot Photos Gallery: తాను పెళ్లి చేసుకుంటున్నాను అని తెలియకుండానే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని.. ఇంట్లో వాళ్ల బలవంతానికే ఆ పెళ్లి చేసుకున్నానని సల్మా హయెక్ చెప్పుకొచ్చింది.

6/14
Salma Hayek Hot Photos Gallery: బిజినెస్‌మేన్‌తో సల్మా హయేక్ పెళ్లి
Salma Hayek Hot Photos Gallery: బిజినెస్‌మేన్‌తో సల్మా హయేక్ పెళ్లి

Salma Hayek Hot Photos Gallery: సల్మా హయెక్ 2009 లో బిజినెస్ మేగ్నెట్ అయిన ఫ్రాంకోయిస్ హెన్రీ పినాల్ట్‌ని వివాహం చేసుకుంది. అప్పుడు ఆమె వయస్సు 43 ఏళ్లు కాగా ఆమె భర్త వయస్సు 47 ఏళ్లు.

7/14
Salma Hayek Hot Photos Gallery: సల్మా హయేక్, హెన్రీ లవ్లీ లైఫ్
Salma Hayek Hot Photos Gallery: సల్మా హయేక్, హెన్రీ లవ్లీ లైఫ్

Salma Hayek Hot Photos Gallery: వీళ్లిద్దరి ప్రేమకు గుర్తుగా ఓ చిన్నారి కూడా ఉంది. అప్పుడప్పుడూ తమ బేబీతో కలిసి ఈ ఇద్దరూ చేసే పర్యటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

8/14
Salma Hayek Hot Photos Gallery: కుర్రకారు మతులు పోగొట్టే సల్మా హయేక్ అందాలు
Salma Hayek Hot Photos Gallery: కుర్రకారు మతులు పోగొట్టే సల్మా హయేక్ అందాలు

Salma Hayek Hot Photos Gallery: అన్నింటికి మించి సల్మా హయేక్ హాట్ ఫోటోలు, వీడియోలు, బీచ్ లో బికినీలో ఇచ్చే ఫోజులు కుర్రకారు మతులు పోగొడుతుంటాయి. 57 ఏళ్ల వయస్సులోనూ పట్టుసడలని సల్మా సొగసులు చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.

9/14
Salma Hayek Hot Photos Gallery: తగ్గేదే లేదంటున్న సల్మా హయేక్
Salma Hayek Hot Photos Gallery: తగ్గేదే లేదంటున్న సల్మా హయేక్

Salma Hayek Hot Photos Gallery: హాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న ఈ హీరోయిన్ ఇప్పటికీ అక్కడి యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇవ్వగలను అనేంత ఆత్మవిశ్వాసంతో ఉండటం గొప్ప విషయం.

10/14
Salma Hayek Hot Photos Gallery: ఆస్తి కోసమే సల్మా హయేక్ ఈ పెళ్లి చేసుకుందా ?
Salma Hayek Hot Photos Gallery: ఆస్తి కోసమే సల్మా హయేక్ ఈ పెళ్లి చేసుకుందా ?

Salma Hayek Hot Photos Gallery: సల్మా హయేక్ బిజినెస్‌మేన్‌ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె అతడి కోసమే ఈ పెళ్లి చేసుకుంది అని కామెంట్స్ చేసిన వాళ్లు లేకపోలేదు.

11/14
Salma Hayek Hot Photos Gallery: సల్మా హయేక్ , హెన్రీల దాంపత్యం
Salma Hayek Hot Photos Gallery: సల్మా హయేక్ , హెన్రీల దాంపత్యం

Salma Hayek Hot Photos Gallery: కానీ సల్మా హయేక్, ఆమె భర్త ఫ్రాంకోయిస్ హెన్రీ పినాల్ట్ మధ్య సాన్నిహిత్యం, దాంపత్యం, వైవాహిక జీవితం మాత్రం ఏనాడూ ఎలాంటి అనుమానాలకు తావివ్వలేదు. అన్యోన్యమైన దాంపత్యంతో అడపాదడపా పబ్లిక్ అప్పీయరెన్సులు ఇచ్చుకుంటూ స్టార్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు.

12/14
Salma Hayek Hot Photos Gallery: సల్మా హయేక్ ఆస్తి విలువ
Salma Hayek Hot Photos Gallery: సల్మా హయేక్ ఆస్తి విలువ

Salma Hayek Hot Photos Gallery: సల్మా హయేక్ నెట్ వర్త్ విషయానికొస్తే.. ఆమె ఆస్తి మొత్తం విలువ 200 మిలియన్ డాలర్లు ఉంటుంది అని ఒక అంచనా చెబుతోంది. అంటే భారతీయ కరెన్సీలో 1831 కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నమాట.

13/14
Salma Hayek Hot Photos Gallery: సోషల్ మీడియాలో ఎవ్రీడే క్వీన్ సల్మా హయేక్
Salma Hayek Hot Photos Gallery: సోషల్ మీడియాలో ఎవ్రీడే క్వీన్ సల్మా హయేక్

Salma Hayek Hot Photos Gallery: ఏదేమైనా సల్మా హయేక్ ఎప్పుడూ సోషల్ మీడియాలో ఓ హాట్ క్వీనే.. ఓ హాట్ సెన్సేషనే.. బీచ్‌లో బికీనీలో సల్మా హయేక్ చేసే అందాల విందు ఆమెని ఇప్పటికీ వార్తల్లో నిలిచేలా చేస్తోంది.

14/14
Salma Hayek Photos Gallery: సల్మా హయేక్ అందాలకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే
Salma Hayek Photos Gallery: సల్మా హయేక్ అందాలకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే

Salma Hayek Photos Gallery: యెల్లో టైట్ డ్రెస్సులో సల్మా హయేక్ అలా నడిచి వస్తోంటే ఎవరైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే అంటున్నారు సల్మా మేల్ ఫ్యాన్స్. 





Read More