PHOTOS

RRR Team at Oscars: ఆస్కార్ అవార్డుల వేదికపై మెరిసిన ఆర్ఆర్ఆర్ టీం.. ఫోటోలు చూశారా?

RRR Team Photos at Oscars: ఆస్కార్ అవార్డుల వేదిక మీద ఆర్ఆర్ఆర్ టీం సందడి చేసింది, నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు లభించడంతో యూ...

Advertisement
1/5
ఆర్ఆర్ఆర్ నాటు నాటు సింగర్స్
ఆర్ఆర్ఆర్ నాటు నాటు సింగర్స్

95 వ ఆస్కార్ అవార్డుల వేదికపై తెలుగు సినిమా ఆర్ సత్తా చాటింది.  

 
2/5
ఆస్కార్ అవార్డుల వేదికపై ఆర్ఆర్ఆర్ టీం
ఆస్కార్ అవార్డుల వేదికపై ఆర్ఆర్ఆర్ టీం

ఒరిజినల్ బెస్ట్ స్కోర్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డు సాధించింది.   

 
3/5
ఆస్కార్ అవార్డుల వేదికపై ఆర్ఆర్ఆర్ యూనిట్
ఆస్కార్ అవార్డుల వేదికపై ఆర్ఆర్ఆర్ యూనిట్

కీరవాణి సంగీతం అందించగా చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ సాంగ్ ని కీరవాణి కుమారుడు కాలభైరవతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.   

 
4/5
ఆస్కార్ అవార్డుల వేదికపై రామ్ చరణ్ జంట
ఆస్కార్ అవార్డుల వేదికపై రామ్ చరణ్ జంట

ఇక ఈ అవార్డుల వేదిక మీద ఆర్ఆర్ఆర్ టీం సందడి చేసింది వారంతా తమదైన శైలిలో దుస్తులు ధరించి భారతీయతను ప్రతిబింబించే విధంగా రెడ్ కార్పెట్ మీద నడిచారు.   

 
5/5
ఆస్కార్ అందుకున్న కీరవాణి చంద్రబోస్
ఆస్కార్ అందుకున్న కీరవాణి చంద్రబోస్

అంతేకాదు కాదు అక్కడి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి.   

 




Read More