PHOTOS

RRR Promotions: దుబాయ్​లో ఆర్​ఆర్​ఆర్ సందడి.. ప్రమోషన్స్ అదుర్స్​!

్వంలో ఎన్టీఆర్​, రామ్​ చరణ్​ కలిసి నటించిన 'ఆర్​ఆర్​ఆర్​' మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా బృందం దుబాయ్​లో ప్రమ...

Advertisement
1/6
దుబాయ్​లో రామ్​ చరణ్​ స్పీచ్​, ఆర్​ఆర్​ఆర్​ ప్రీ రిలీజ్​ ఈవెంట్లో రామ్ చరణ్
దుబాయ్​లో రామ్​ చరణ్​ స్పీచ్​, ఆర్​ఆర్​ఆర్​ ప్రీ రిలీజ్​ ఈవెంట్లో రామ్ చరణ్

ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్స్​లో మాట్లాడుతున్న రామ్​ చరణ్​. ఈ మూవీలో రామ్ చరణ్​ అల్లూరి సీతారామ రాజుగా నటించిన విషయం తెలిసిందే.

2/6
ఆర్​ఆర్​ఆర్​ మూవీ హీరో ఎన్టీఆర్ స్పీచ్​
ఆర్​ఆర్​ఆర్​ మూవీ హీరో ఎన్టీఆర్ స్పీచ్​

దుబాయ్​లో ఎన్టీఆర్​ స్పీచ్​. ఆర్​ఆర్​ఆర్​ సినిమాలో కొమురం భీమ్​గా నటించారు ఎన్టీఆర్​.

3/6
ఆర్​ఆర్ఆర్​ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో రాజమౌలి స్పీచ్​
ఆర్​ఆర్ఆర్​ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో రాజమౌలి స్పీచ్​

దుబాయ్​ ప్రమోషన్స్​లో ఆర్​ఆర్​ఆర్​ మూవీ దర్శకుడు రాజమౌళి స్పీచ్​

4/6
దుబాయ్​లో ఆర్​ఆర్​ఆర్​ ప్రీ రిలీజ్ ఈవెంట్​
దుబాయ్​లో ఆర్​ఆర్​ఆర్​ ప్రీ రిలీజ్ ఈవెంట్​

ఆర్​ఆర్ఆర్​ మూవీ గురించి చెబుతున్న చిత్ర దర్శకుడు రాజమౌళి. బాహుబలి తర్వాత రాజమౌళి తీసిన సినిమా ఇదే కావడం గమనార్హం.

5/6
RRR Promotions: ఆర్​ఆర్​ఆర్​ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో ఎన్టీఆర్​
RRR Promotions: ఆర్​ఆర్​ఆర్​ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో ఎన్టీఆర్​

దుబాయ్​లో జరిగిన ఆర్​ఆర్​ఆర్ ప్రమోషన్స్​లో ఎన్టీఆర్ ఇలా..

6/6
RRR Promotions: దుబాయ్​లో ఆర్​ఆర్​ఆర్ సందడి.. ప్రమోషన్స్ అదుర్స్​!
RRR Promotions: దుబాయ్​లో ఆర్​ఆర్​ఆర్ సందడి.. ప్రమోషన్స్ అదుర్స్​!

దుబాయ్​లో ఆర్​ఆర్​ఆర్​ మూవీ ప్రమోషన్స్​లో రామ్​ చరణ్​.





Read More